డేనియల్ నెజర్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వికీకరణ ప్రయత్నం
పంక్తి 1:
{{వికీకరణ}}
{{Infobox person
| name = డేనియల్ నెజర్స్
| image = Neizers.jpg
| birth_place = [[ప్యారిస్]]
| occupation = సామాజిక శాస్త్రవేత్త
}}
'''డేనియల్ నెజర్స్''' తెలుగు జానపద కళారూపాలు, ఆంధ్రప్రదేశ్ సామాజిక వ్యవస్థ వంటివాటిపై పరిశోధన చేస్తున్న ఫ్రెంచి సామాజిక శాస్త్రవేత్త.<ref name="ప్రపంచ తెలుగు మహాసభల్లో ఫ్రెంచ్ ప్రొఫెసర్ ...">{{cite web|last1=డేనియల్_నెజర్|title=ప్రపంచ తెలుగు మహాసభల్లో ఫ్రెంచ్ ప్రొఫెసర్ ...|url=http://redbeenews.com/news_view.php?nid=RFrKvO3IBC|website=redbeenews.com|publisher=redbeenews.com|accessdate=22 December 2017}}</ref>
 
'''పారిస్ నుంచి పెద్దాపురం''' [[File:Neizers.jpg|thumb|డేనియల్ నెజర్స్]]
 
తెలుగుభాష నేర్చుకుని తెలుగు జానపద కళారీతుల్ని [[ఫ్రెంచి]] భాషలో వర్ణించి ఐరోపా ప్రజలకు పరిచయం చేసిన వక్త. డేనియల్ నెజర్స్ పుట్టి పెరిగింది పారిస్ లో, చక్కటి తెలుగు మాట్లాడుతారు. నేషనల్ ఇనిస్టిటూట్ అఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అండ్ సివిలైజేషన్ విశ్వవిధ్యాలయంలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అక్కడి విద్యార్థులకు తెలుగు నేర్పిస్తున్నారు. అక్కడ [[తెలుగు]] భాషకు గుర్తింపు దక్కేలాగా ప్రయత్నం చేస్తున్నారు. [[పారిస్]]లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఎంఫిల్ ధీసిస్ పనిమీద [[తూర్పుగోదావరి జిల్లా]] [[పెద్ధాపురం]] 1983 లో వచ్చి రెండునెలలు ఉన్నారు. 1985 లో ఎంఫిల్ ధీసిస్ సమర్పించారు. తరువాత 5 నెలల వయస్సున్న బాబుతొ కలిసి 1986 నుండి 1990 వరకు పెద్దాపురంలో ఉన్నారు. జానపద కళారూపాలైన బుర్రకథలు, హరికథలు, తోలుబొమ్మలాట, గొల్లసుద్దులు మొదలగు అంశాలపై (పి హె చ్ డీ) పరిశోధనచేశారు.వందలమంది కళాకాఅరులను, రచయితలను కలుసుకొని సమాచారం సేకరించారు. 1997 లో పి హె చ్ డీ ధీసిస్ సమర్పించారు. పరిశోధనలో జానపదకళారూపాలగురించి, [[బొబ్బిలి]], పల్నాటి చరిత్ర గురించి ఫ్రాన్సు దేశస్తులకు వివరించి చెప్పటం జరిగింది. పెద్దాపురంలో వుండగా నిత్యం తెలుగులో మాట్లాడేవారు. అలా తెలుగు నేర్చుకుని అప్పుడు ఫ్రాన్సు అధీనంలో వుండే యానాం. అక్కడ ఇప్పటికీ ప్రెంచి సంతతి ప్రజలు వున్నారు అక్కడికి వెళ్ళి రెండు నెలలు యానాంలో గడిపారు.
 
వేమన పద్యాలు, చింతామణి నాటకాన్ని మొదలైన 150 శతకాలు ప్రెంచి భాషలోకె అనువదించారు. 1963 లో లిష్ కెర్, [[భద్రిరాజు కృష్ణమూర్తి]] వ్రాసిన ఇంట్రడక్షన్ టూ స్పోకెన్ తెలుగు చదిని భాషగురించి తెలుసుకున్నారు. యానాం లోవుండే ప్రెంచి సంతతి ప్రజలు తెలుగు గురించి వివరించేవారు. అలా తెలుగంటే ఆసక్తి పెరిగింది.
తెలుగు పాత సినిమాలు భూకైలాస్, జయభేరి చూసి యన్ టి రామారావు, అక్కినేని నాగేశ్వరరావు నటనకు సంతసించారు. అక్కడే ఓ తెలుగు మిత్రుడు '[[గ్రహణం (2004 సినిమా)|గ్రహణం]]' సినిమా వీసీడీ బహుమతిగా ఇచ్చారు. వాళ్ళ బాబుకి ఐదునెలల వయస్సులో పెద్దాపురం వెళ్ళారు చుట్టుపక్కల వారు పిల్లవాడికి పెరుగన్నం పెట్టేవారు. ఇప్పుడతనికి 26 సంవత్సరాలు దాటాయి ఇటీవలె పెళ్ళయింది, ఇప్పటికీ పెదుగన్నం చాలా ఇష్టంగా తింటాడు. పెద్దాపురం నుండి పెళ్ళికి కొంతమంది హాజరయ్యారు.
 
ఫ్రాన్సులో పురాతన కట్టడాలను చెక్కుచెదరకుండా రక్షించుకుంటారు. [[హైదరాబాదు]] మీద అతని అభిప్రాయం: పురాతన కట్టడాలు చాలావున్నాయి, కొన్ని కనుమరుగవుతున్నాయి. కాలుష్యము ఎక్కువ. ఒక్కోసారి 10-20 నిమిషాలు జాప్యం తప్పదు. ఫ్రాన్సులో ప్రజారవాణాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫ్రాన్సులో దాదాపు 400-600 తెలుగు కుటుంబాలుంటాయి. వారిలో ఎక్కువగా యానాం ప్రాంతం నుండి వచ్చినవారే.
Line 35 ⟶ 41:
Hommes bien s'ebrouent-ils comme gens de peu?
Visvadaabhirama vinura vema
 
ఉప్పుకప్పురంబు నొక్కపోలికనుండు
చూడచూడ రుచుల జాడవేరు
పురుషులందు పుణ్యపురుషులువేరయా!
విశ్వదాభిరామ వినురవేమ!
 
Camphre et sel se ressemblent tous deux
A les scruter leur gout different l'on sent
Et les vertueus des autres sont differents
Visvadhabhirama vinura vema
 
విధ్యలేనివాడు విద్యాధికుల చెంత
నుండినంత బండితుండుకాడు
కొలని హంసలకడ గొక్కెర యున్నట్లు
విశ్వదాభిరామ వినురమ వేమ!
 
Un ignorant qui frequente un savant
Ne devient tel justie en le frequentant
Parmi les cygnes reste-t-elle grue d'etang
Visvadhabhirama vinura vema
ou
 
Un ignorant qui frequente un savant
Ne devieent pas savant par frequentation
Ainsi que dans un etang la grue demeure-t-elle pres des eygnes
Visvadhabhirama vinura vema
 
మిరపగింజచూడ మీద నల్లగనుండు
గొరికిచూడలోన జురుకుమనును
సజ్జనులగువారి సారమిట్లుండురా!
విశ్వదాభిరామ వినురమ వేమ!
 
A le voir le grain de poivre dessus est noir
Vent la brulure qu'on y croque pour voir
Tel est des gens eminents le sel du savoir
Visvadhabhirama vinura vema
 
గంగ పాఱునెపుడు గదలని గతితోడ
మురికి వాగు పాఱు మ్రోతతోడ
దాతయోర్చినట్లధముదోర్వలేదయా/పెద్దపిన్నతనము పేర్ని
యీలాగురా
విశ్వదాభిరామ వినురమ వేమ!
 
D'un cours sans heurt toujours coule le Gange
Tandis qu'eux grondent les ruisseaux de gange
Les gredins n'ont patientce qu'offrent les angers
Visvadhabhirama vinura vema
 
హీనుడెన్ని విద్యలభ్యసించిన (గాని)
ఘనుడుగాడు హీన జనుడెగాని
పరిమళముల మోయ గార్ధభము గజమౌనె
విశ్వదాభిరామ వినురమ వేమ!
 
Un vaurien quand meme autant qu'il etudie
Ne devient respectable demeure meprisable
L'ane ne tourne dlephant qu'il charric senteurs
Visvadhabhirama vinura vema
 
ఎంత చదువు చదివి ఎన్నియో విన్నను
హీనుడవగుణంబు మానలేడు
బొగ్గు పాలగడగ బోవున వైల్యంబు?
విశ్వదాభిరామ వినురమ వేమ!
 
Aura-t-il etudre et appris tant et tant
Ne peut stopper son vice le mechant
Charbon lave au lait denoircira bleu?
Visvadhabhirama vinura vema
 
 
 
</poem>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:ఫ్రాన్స్]]
"https://te.wikipedia.org/wiki/డేనియల్_నెజర్స్" నుండి వెలికితీశారు