కృష్ణార్జున: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. using AWB |
→విశేషాలు: వ్యక్తిగత అభిప్రాయాలు తొలగ్ంపు |
||
పంక్తి 17:
కృష్ణుడి గుడిలో పుట్టిన అర్జున్ అమ్మమ్మతో కలిసి ధనవంతుడైన నాజర్ ఇంటిలో పనిచేస్తుంటాడు. నాజర్ పొగరుబోతు కూతురు మమతను ఓ పెద్దింటి అబ్బాయికిచ్చి పెళ్ళి చేయాలనుకుంటారు. అయితే, జాతకరీత్యా మమతను మొదట పెళ్ళి చేసుకునే వ్యక్తి మృత్యువాత పడతాడని తెలుస్తుంది. ఆ గండం గట్టెక్కడానికి అమాయకుడైన అర్జున్ తో మమతకు మొదటి పెళ్ళి చేసి, ఆ తర్వాత అతన్ని చంపాలని చూస్తారు. ఆ సందర్భంగా ఆమ్మమ్మ చనిపోవడంతో అర్జున్ కూడా చనిపోవాలనుకుంటాడు. అనుకోని విధంగా, అర్జున్ ఎప్పుడూ కొలిచే కృష్ణుడు అతని ప్రయత్నాన్ని అడ్డుకుని ధైర్యంచెప్పి, తిరిగి నాజర్ ఇంటికి పంపుతాడు. మరో పెళ్ళికి సిద్దమవుతున్న మమతను తనదానిగా చేసుకోవడంతో పాటు, జాతకంలోని మరణ గండాన్ని అర్జున్ ఎలా ఎదుర్కొన్నాడనేదే ఈ చిత్ర కథాంశం.
==విశేషాలు==
ఇందులో కొత్త విలన్ దేవ్ గిల్లి, మనోరమ, నాజర్, తనికెళ్లభరణి, ప్రేమ, సునీల్ ఇతర పాత్రలు పోషించారు. మరుదూరి రాజా మాటలు, స్టన్ శివ ఫైట్లు, వరసమార్చిన కీరవాణి పాటలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పాపులర్ పాట 'యమరంజు మీద వుంది పుంజు' ఇందులో రీమిక్స్ చేశారు
▲ఇందులో కొత్త విలన్ దేవ్ గిల్లి, మనోరమ, నాజర్, తనికెళ్లభరణి, ప్రేమ, సునీల్ ఇతర పాత్రలు పోషించారు. మరుదూరి రాజా మాటలు, స్టన్ శివ ఫైట్లు, వరసమార్చిన కీరవాణి పాటలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పాపులర్ పాట 'యమరంజు మీద వుంది పుంజు' ఇందులో రీమిక్స్ చేశారు. రీరికార్డింగ్ ఫర్వాలేదు. విష్ణు థింక్ స్మార్ట్ విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి.
[[వర్గం:2008 తెలుగు సినిమాలు]]
|