"శివాలయం" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
[[పరమశివుడు]] ఆరాధకునిగా నిర్మించిన [[దేవాలయం]] - '''[[శివాలయం]]'''. [[మహా శివరాత్రి]] పర్వదినాన ప్రతి శివాలయంలో ప్రత్యేక [[పూజలు]] నిర్వహిస్తారు.
[[ఫైలు:IMG 1177a.JPG|right|thumb|250px|[[వెన్నూతల]] అనే గ్రామంలో శివాలయం. 1885లో నిర్మింపబడిన ఈ ఆలయాన్ని 2007లో పునరుద్ధరించారు ]]
[[ఫైలు:PURAATANA SIVAALAYAM LOOPALA PUNARUDHARANA TARUVAATA.jpg|right|thumb|250px|అదే ఆలయం లోపలి భాగం. గర్భగుడిలో శివలింగాన్ని, ఎదురుగా నంది ని చూడవచ్చును.]]
==నిర్మాణ సంప్రదాయాలు==
 
సాధారణంగా హిందూ [[దేవాలయం|దేవాలయాల]] నిర్మాణం ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం జరుగుతుంది. స్థల, కాల భేదాలను బట్టి నిర్మాణ రీతులలో భేదాలుంటాయి. దక్షిణ భారత దేశంలో, ముఖ్యంగా తమిళనాడులో[[తమిళనాడు]]<nowiki/>లో చాలా ప్రసిద్ధ శివాలయాలు క్లిష్టమైన శిల్పకళానిలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆలయ ప్రవేశంలో పెక్కు అంతస్తుల [[గోపురం]] లేదా గోపురాలు ఇలాంటి శివాలయాలలో ప్రముఖంగా కనిపిస్తాయి. ఈ గోపురాలపై ఉన్నతమైన [[శిల్పాలు]] చెక్కబడి ఉంటాయి.
 
 
శివాలయాలలో శివార్చన లింగానికే జరుగుతుంది. [[ఆలయం]] అంతర్భాగంలో, [[గర్భగుడి]]లో [[శివలింగం]]బ్రహ్మ స్థానం లో ప్రతిష్టింపబడి ఉంటుంది. కొన్ని ఆలయాలలో శివలింగం స్వయంభూమూర్తిగా భావించబడుతుంది. [[గర్భగుడి]] చుట్టూరా [[ప్రదక్షిణము|ప్రదక్షిణ]] మార్గం ఉంటుంది.
 
 
 
==పరివార దేవతలు==
సాధారణంగా శివాలయం గర్భగుడిలో ప్రధాన మూర్తి లింగాకారంలో[[శివ లింగము|లింగాకారం]]<nowiki/>లో ప్రతిష్టింపబడుతుంది. గర్భగుడికి ఎదురుగా [[నంది]] విగ్రహం ఉంటుంది. నంది కొమ్ములపై తమ వేళ్ళు ఉంచి దాని ద్వారా దైవదర్శనం చేసుకోవడం(శ్రుంగ దర్శనం) కొన్ని ప్రాంతాల్లో ఆచారం. [[వినాయకుడు]], [[సుబ్రహ్మణ్యేశ్వర స్వామి]] విగ్రహాలు కూడా ప్రతిష్టిస్తారు. అమ్మవారిగా [[పార్వతీదేవి]]కి మరొక గుడి లేదా గది ఉండడం కద్దు. అమ్మవారి మూర్తికి ఎదురుగా [[సింహం]] విగ్రహం ఉంటుంది.
 
 
1,89,197

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2277932" నుండి వెలికితీశారు