కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనం: కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
'''[[కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ వనం]]''' (Kasu Brahmananda Reddy National Park) ,[[హైదరాబాదు]] నగరంలో [[బంజారా హిల్స్]] మరియు [[జూబ్లీ హిల్స్]] ప్రాంతంలో ఉన్నది.
ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ [[ముఖ్యమంత్రి]] [[కాసు బ్రహ్మానంద రెడ్డి]] పేరు మీద నామకరణం చేయబడినది. ఇది సుమారు 1.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి చుట్టూ బహుళ అంతస్థుల భవనాల మధ్య నందనవనం లాగా ఉంటుంది. ఈ ప్రాంతంలొ [[కాలుష్యం|కాలుష్య]] నియంత్రణలో ఈ వనం ప్రముఖ పాత్ర వహిస్తుంది.
 
ఈ వనంలో సుమారు 600 పైగా వృక్ష జాతులు, 140 రకాల [[పక్షులు]] మరియు 30 రకాల [[సీతాకోకచిలుక|సీతాకోక చిలుక]]లకు నివాసంగా గుర్తించారు. వాటిలో [[పంగోలిన్]], [[సివెట్ పిల్లి]], [[నెమలి]], [[అడవి పిల్లి]], [[ముళ్ల పంది]] మొదలైనవి ఉన్నాయి.
1,97,205

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2278033" నుండి వెలికితీశారు