వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2007 24వ వారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[షావుకారు]], [[పాతాళభైరవి]], [[మిస్సమ్మ]], [[జగదేకవీరుని కథ]], [[గుండమ్మ కథ]] వంటి జనరంజక చిత్రాలను నిర్మించిన [[విజయా సంస్థ]] తెలుగు సినీ ప్రేక్షకులకు అందించిన మరొక అపురూప కళాఖండం ఇది. [[భక్త పోతన(1942 సినిమా)|భక్త పోతన]], [[యోగి వేమన]], [[గుణసుందరి కథ]], [[పాతాళభైరవి]], [[దొంగరాముడు]] మొదలగు చిత్రాలను రూపొందించిన [[కె వి రెడ్డి]] ఈ చిత్రానికి కూడా దర్శకుడు.
 
ఇదే కథతో [[1936]] సంవత్సరంలో [[మాయా బజార్ (1936 సినిమా)|శశిరేఖా పరిణయం]] పేరుతో ఒక చిత్రం రూపొందించబడింది. దానికి ''మాయాబజార్'' అని మరొక పేరు. అదే పేరుని ఈ చిత్రానికి కూడా పెట్టడం జరిగింది. ఇక కథ విషయానికి వస్తే, మహాభారతంలో జరగని ఒక కల్పిత గాథ, ఈ చిత్ర కథావస్తువు. [[మాయాబజార్|పూర్తివ్యాసం]] : [[వికీపీడియా:విశేష వ్యాసాలు |పాతవి]]<noinclude>[[వర్గం:ఈ వారపు వ్యాసాలు 2007]]</noinclude>