అష్టాంగమార్గములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[దస్త్రం:Dharma wheel.svg|thumb|250px|ధర్మ చక్రం లోని 8 ఆకులు అష్టాంగ మార్గానికి ప్రతీకలు]]
 
నాలుగు పరమ సత్యాలలో నాలుగవదైన [[దుఃఖము|దుఃఖ]] విమోచనా మార్గం అష్టాంగ మార్గం. ఆరంభ కాలపు బౌద్ధ గ్రంథాలలో (నాలుగు నికాయలలో) అష్టాంగ మార్గం సామాన్యులకు బోధించేవారు కారు. అష్టాంగ మార్గం [[మూడు]] విభాగాలుగా విభజింపబడింది. శీలము (భౌతికమైన చర్యలు), [[సమాధి స్థితి|సమాధి]] (మనస్సును లగ్నం చేయుట, ధ్యానము), ప్రజ్ఞ (అన్నింటినీ తాత్విక దృష్టితో పరిశీలించడం)
 
'''శీలము''' - మాటల ద్వారా, చేతల ద్వారా చెడును కలుగనీయకుండడం. ఇందులో మూడు భాగాలున్నాయి:
 
# "సమ్యక్ వచనము" - నొప్పించకుండా, వక్రీకరించకుండా, సత్యంగా మాట్లాడడం
# "సమ్యక్ కర్మము" - హాని కలిగించే [[పనులు]] చేయకుండుట
# "సమ్యక్ జీవనము" - తనకు గాని, ఇతరులకు గాని, ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని కీడు కలుగకుండా జీవించడం
 
పంక్తి 13:
 
<ol start="4">
<li> "సమ్యక్ సాధన" - [[ప్రగతి]] కోసం మంచి ప్రయత్నం చేయుట</li>
<li> "సమ్యక్ స్మృతి" - స్వచ్ఛమైన దృష్టితో విషయాలను స్పష్టంగా చూడగలగడం</li>
<li> "సమ్యక్ సమాధి" - రాగ ద్వేషాలకు అతీతంగా మనసును స్థిరపరచుకొని సత్యాన్ని అన్వేషించడం</li>
"https://te.wikipedia.org/wiki/అష్టాంగమార్గములు" నుండి వెలికితీశారు