మెడ నొప్పి: కూర్పుల మధ్య తేడాలు

30 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
(+ఎం ఆర్ ఐ లింకు)
చిదిద్దుబాటు సారాంశం లేదు
'''[[మెడ నొప్పి]]''' (Neck pain) ఒక సామాన్యమైన, మరియు కొందరికి దీర్ఘకాలిక సమస్య. ఇవి వివిధ రకాల జబ్బుల వ్యాధి లక్షణము. ఇది ఆధునిక కాలంలో జీవిత విధానాల కనుగుణంగా ఎక్కువ అవుతున్నది. ఈ [[నొప్పి]] మెడ నుంచి భుజానికో, చేతుల చివరులకో పాకుతూ ఉంటె కొంచెం శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది. ఈ సమస్య మూడింట రెండు వంతుల జనాభాలో[[జనాభా]]<nowiki/>లో జీవితకాలంలో ఒకసారైనా అనుభవానికి వస్తుంది<ref name="pmid17347239">{{cite journal |author=Binder AI |title=Cervical spondylosis and neck pain |journal=BMJ |volume=334 |issue=7592 |pages=527–31 |year=2007 |pmid=17347239 |doi=10.1136/bmj.39127.608299.80}}</ref>.
 
==నిర్మాణం==
మెడలో ఉండే వెన్నుముకలో ఏడు [[వెన్నుపూసలు]] ఉంటాయి. వాటిలో మొదటి వెన్నుపూసను[[వెన్నుపూస]]<nowiki/>ను ''అట్లాస్‌'' (Atlas) అని. రెండవ వెన్నుపూసను ''ఆక్సిస్‌'' (Axis) అని అంటారు. ఆ తర్వాత పూసలను సర్వెకల్‌ 3,4,5,6,7 వెన్నుపూసలు అంటారు. ఇవన్నీ ఒకదానిపై మరొకటి అమర్చి ఉంటాయి. వీటిలో స్పైనల్‌ కెనాల్‌ (Spinal canal) ఉంటుంది. దాని ద్వారా స్పైనల్‌ కార్డ్‌ అంటే [[వెన్నుపాము]] మెదడు నుంచి కాళ్లకు, చేతులకు నరాలకు తీసుకెళుతుంది. ఒక వెన్నుపూసకు, మరొక వెన్ను పూసకు మధ్యలో ఉండే ఇంటర్‌ వెర్టిబ్రల్‌ ఫొరామినా నుండి ఒక్కొక్క నరం బైటకు వస్తుంది. వెన్నుపూసల మధ్యలో ఉండి డిస్క్‌ షాక్‌ అబ్జార్బర్‌లా పనిచేస్తుంది. డిస్క్‌కి రక్తప్రసరణ అవసరం ఉండదు.
 
==కారణాలు==
1,96,414

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2278212" నుండి వెలికితీశారు