కోరాపుట్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు, లో → లో using AWB
పంక్తి 127:
 
==ప్రజలు==
[[File:Lifestyle of tribal folks is visible.jpg|thumb|[[ఒడిషా]]లోని [[కోరాపుట్]] జిల్లాలోని [[షెడ్యూల్డు తెగ|షెడ్యూల్డు తెగల ప్రజలు]]]]
కోరౌట్ జిల్లాలో ఆదివాసీ ప్రజలు అధికంగా ఉన్నారు. ఒక్కో భాషకు ఒక్కొక భాష మరియు ఒక్కొక ప్రత్యేక సంరదాయం ఉంది. గిరిజనులకు వారి వారి ప్రత్యేక మతాచారాలు ఉన్నాయి. వీరు దేశ గణాంకాలలో తమను హిందువులుగా నమోదు చేసుకుంటున్నారు. అందువలన వీరు క్రమంగా హిందూ ప్రవాహంలో కలిసి పోతున్నారు. గిరిజనుల మీద మతపరంగా హిందువులు మరియు క్రైస్తవులు
ఒకే కాలంలో దాడి సాగించారు. [http://www.pragoti.in/node/2264] [http://www.hinduismtoday.com/blogs-news/hindu-press-international/vhp-reconverts-christian-tribals-in-orissa-/1929.html] [http://www.sikhspectrum.com/052004/rss_orissa_15.htm]
"https://te.wikipedia.org/wiki/కోరాపుట్_జిల్లా" నుండి వెలికితీశారు