నంది నాటక పరిషత్తు - 2016: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
2016 నంది నాటకోత్సవంలో కొత్త మార్పులు వచ్చాయి. గతంలో మాదిరిగా ప్రాథమిక పరిశీలన లేకుండా, దరఖాస్తుచేసిన నాటక సమాజాలన్నీంటికి ప్రదర్శన అవకాశం, ప్రదర్శన పారితోషికం ఇచ్చారు. అంతేకాకుండా, ఈ నంది నాటకోత్సవాన్ని ఒకేసారి మూడు వేరువేరు ప్రాంతాలు ([[గుంటూరు]], [[కర్నూలు]], [[విజయనగరం]])లో నిర్వహించారు.<ref name="కర్నూలులో నంది నాటకోత్సవాలు">{{cite news|last1=సాక్షి|title=కర్నూలులో నంది నాటకోత్సవాలు|url=http://www.sakshi.com/news/district/nandi-drama-festival-in-kurnool-426370|accessdate=20 July 2017}}</ref> జనవరి 18న ప్రారంభమైన ఈ నాటకోత్సవాలు ఫిబ్రవరి 15న ముగిసాయి.<ref name="అమరావతి: నేటి నుంచి రాష్ట్ర నంది నాటకోత్సవాలు">{{cite news|last1=ఆంధ్రప్రభ|title=అమరావతి: నేటి నుంచి రాష్ట్ర నంది నాటకోత్సవాలు|url=http://prabhanews.com/2017/01/%EF%BB%BF%E0%B0%85%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%A8%E0%B1%87%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%A8%E0%B1%81%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D/#|accessdate=20 July 2017}}</ref> విజేతలకు 2017 ఏప్రిల్ 30న [[రాజమండ్రి]] లోని ఆనం కళాకేంద్రంలో [[కోడెల శివప్రసాద్]], [[మురళీమోహన్]] తదితరుల చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది.<ref name="Nandi Theatre Awards to be presented today">{{cite news|last1=హన్స్ ఇండియా|title=Nandi Theatre Awards to be presented today|url=http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2017-04-30/Nandi-Theatre-Awards-to-be-presented-today/296769|accessdate=20 July 2017}}</ref>
 
== ప్రదర్శనలు ==
# [[నంది నాటక పరిషత్తు - 2016 గుంటూరు ప్రదర్శనలు]]
# [[నంది నాటక పరిషత్తు - 2016 కర్నూలు ప్రదర్శనలు]]
# [[నంది నాటక పరిషత్తు - 2016 విజయనగరం ప్రదర్శనలు]]
 
== బహుమతులు ==