మిర్జా మొహమ్మద్ హషీమ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వర్గం:హైదరాబాదు ప్రముఖులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) |
||
పంక్తి 19:
మొహమ్మద్ హషీం, 1921, అక్టోబరు 21న [[హైదరాబాదు]]లో జన్మించాడు. ఈయన తండ్రి ఎం.ఏ.జావేద్. 1943, డిసెంబరు 23న కుర్షీద్ను [[పెళ్ళి|వివాహం]] చేసుకున్నాడు.<ref name=loksabha/> హషీం [[నిజాం]] సైన్యంలో పనిచేశాడు.
మొహమ్మద్ హషీం, హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్లో, [[మల్లేపల్లి]] విభాగానికి కార్పోరేటరుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 1960లో జరిగిన మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో, [[మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్|ఎం.ఐ.ఎం]]లో అప్పుడే వర్ధమాన నాయకుడిగా ఎదుగుతున్న [[సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ|సలావుద్దీన్ ఒవైసీ]] చేతిలో ఓడిపోయాడు. ఆ పరాజయంతో, తన దృష్టిని ఆసిఫాబాదు శాసనసభ ఎన్నికలపై మరల్చి, 1962 మరియు 1967లో రెండుపర్యాయాలు [[ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం|ఆసిఫాబాదు]] నియోజకవర్గం నుండి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు.<ref name=twocircles>{{cite news|title=Former AP Home Minister MM Hashim passes away|url=http://webcache.googleusercontent.com/search?q=cache:I04mdCE_T2oJ:twocircles.net/2013dec23/former_ap_home_minister_mm_hashim_passes_away.html+&cd=10&hl=en&ct=clnk&gl=us|accessdate=14 December 2017|work=Two Circles|date=December 23, 2013}}</ref> అలా మొదలైన హషీం, ఒవైసీల రాజకీయ వైరం చాలాకాలం కొనసాగింది. 1962లో హషీం, ఎం.ఐ.ఎం
మొహమ్మద్ హషీం, [[మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం|ప్రత్యేక తెలంగాణా ఉద్యమం]]లో క్రియాశీలకంగా పాల్గొని, నాయకత్వం వహించాడు. తెలంగాణ ఉద్యమ ఊపులో 1971లో తెలంగాణ ప్రజాసమితి
1990వ దశకంలో క్రియాశీలక రాజకీయాలనుండి వైదొలగి, [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>తో సహా శాశ్వతంగా [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>లో స్థిరపడ్డాడు. ఈయన సంతానమంతా అమెరికాలోనే స్థిరపడ్డారు.
|