కంచట్కా అగ్నిపర్వతాలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 5:
* భూమి మీద గల అత్యంత క్రియాశీలక అగ్నిపర్వతాలు దట్టంగా విస్తరించిన ప్రాంతాలలో ‘కంచట్కా అగ్నిపర్వత ప్రాంతం’ ఒకటి. ఐస్ లాండ్, హవాయి దీవుల తరువాత కంచట్కా ద్వీపకల్పంలోనే క్రియాశీలక అగ్నిపర్వతాలు దట్టంగా కేంద్రీకృతమై వున్నాయి.
* విభిన్న రకాలకు చెందిన అగ్నిపర్వతాలు (స్త్రాంబోలియన్, హవాయి, పెలేన్, వెసువియన్. మరియు ప్లినినియన్) ఒకే చోట విలక్షణంగా ఏర్పడిన ప్రాంతాలలో ‘కంచట్కా అగ్నిపర్వత ప్రాంతం’ ఒకటి.
* కంచట్కా అగ్నిపర్వత ప్రాంతం’ పూర్తి వైవిధ్యభరితమైన అగ్నిపర్వత సంబందిత లక్షణాలను కలిగివుంది. ఈ ప్రాంతంలో గీజర్స్ (Geysers), బురద కొలనులు (Mud pools), వేడి నీటి బుగ్గలు (Hot springs). కాల్డేరా (Caldera) మొదలైన అగ్నిపర్వతీయ విశేషాలు ఒకే చోట ఏర్పడ్డాయి.
* యురేషియా లోనే కాక ఉత్తరార్ధగోళంలోనే అత్యంత ఎత్తైన క్రియాశీలక అగ్నిపర్వతం క్లైయుచెవస్కాయా స్కోయా (Klychevskaya skoya) లేదా క్లైయుచెవస్కీ (Klyuchevsky) (4688 మీటర్లు) ఈ ప్రాంతంలోనే వుంది. దీనికన్నా ఇరాన్ లోని దమావంద్ పర్వతం (Mt. Damavand) (5610 మీ.) ఎత్తైనదైనప్పటికి, దమావంద్ అగ్నిపర్వతాన్ని ప్రస్తుతం నిద్రాణ (Dormant) స్థితిలోనిదిగా పేర్కొంటారు.
==ఉనికి-విస్తరణ==
|