కంచట్కా అగ్నిపర్వతాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
కంచట్కా అగ్నిపర్వతాలు పసిఫిక్ అగ్ని వలయంలో (Pacific Ring of Fire) భాగంగా వున్నాయి. ఇవి కురిల్- కంచట్కా సముద్ర ట్రెంచ్ కు సమాంతరంగా ముఖ్యంగా కంచట్కాద్వీపకల్పం యొక్క తూర్పు భూభాగంలో కేంద్రీకృతమై వున్నాయి. కంచట్కా నదికి మరియు సమీపంలోని కేంద్ర లోయ (Central Valley) ను ఆనుకొని వున్న ఒక పెద్ద అగ్నిపర్వత శ్రేణిలో భాగంగా ఇవి విస్తరించి వున్నాయి.
 
కంచట్కా అగ్నిపర్వతాలలో అతి ఎత్తైన అగ్నిపర్వతం క్లైయుచెవస్కాయా స్కోయా (4688 మీ.). ఇది యురేసియా లోనే అతి ఎత్తైన క్రియాశీలక అగ్నిపర్వతం. చివరిసారిగా 2017 లో విస్ఫోటం చెందింది. క్రోనట్‌స్కీ (Kronotsky) అనే అగ్నిపర్వతం ఖచ్చితమైన శంకం ఆకారంలో వున్నకారణంగా దానిని ప్రపంచంలోని అత్యంత అందమైన అగ్నిపర్వతంగా రాబర్ట్ మరియు బార్బరా డెకర్ అనే అగ్నిపర్వత శాస్త్రవేత్తలు వర్ణించారు. ఇంకా2007 కొన్నిలో ముఖ్యమైనకంచట్కా అగ్నిపర్వతాలుతూర్పు భాగంలో సంభవించిన ఒక భారీ బురదపాతం (Mud Slide) వలన ప్రపంచ ప్రఖ్యాత గీజర్ వ్యాలీ (Geyser Valley) పాక్షికంగా ధ్వంసమైంది.
 
==ఆవిర్భావం==