కంచట్కా అగ్నిపర్వతాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
యునెస్కో (UNESCO) సంస్థ కంచట్కాలోని ఆరు నేచర్ పార్కులను వరల్డ్ కల్చరల్ అండ్ నేచురల్ హెరిటేజ్ ప్రాంతాల జాబితాలో చేర్చింది. కంచట్కా అగ్నిపర్వతాలలోని మొత్తం 19 క్రియాశీలక అగ్నిపర్వతాలు ఈ వరల్డ్ హెరిటేజ్ ప్రాంతాలలో భాగంగా వున్నాయి. అవి
 
# '''బైస్ట్రిన్స్కి రీజనల్ నేచర్ పార్క్''' (Bystrinsky Regional Nature Park)''':''' 13.68 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ పార్క్ లో గల ముఖ్యమైన క్రియాశీలక అగ్నిపర్వతం ఇచిన్‌స్కీ అగ్నిపర్వతం (Ichinsky) (3607 మీ.)
#
 
# '''క్లైయుచెవస్కీ రీజనల్ నేచర్ పార్క్''' (Kluchevskoy Regional Nature Park)''':''' 3.71 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ పార్క్ లో మధ్యలో క్లైయుచెవస్కీ సమూహానికి చెందిన అగ్నిపర్వతాలు వున్నాయి. మొత్తం మీద ఈ పార్క్ లో 4 క్రియాశీలక అగ్నిపర్వతాలు క్లైయుచెవస్కీ (Klyuchevskoy) (4750 మీ.), ప్లోస్కీ టోల్బాచిక్ (Plosky Tolbachik),
 
# '''క్రోనట్‌స్కీ నేచర్ రిజర్వ్''' (Krontsky Nature Reserve)''':''' ఈ పార్క్ 11.47 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించివుంది. మొత్తం 29 క్రియాశీలక అగ్నిపర్వతాలలో 12 అగ్నిపర్వతాలు ఈ పార్క్ లోనే వున్నాయి. ఇక్కడి ముఖ్యమైన క్రియాశీలక అగ్నిపర్వతం క్రోనట్‌స్కీ (kronotsky) (3528 మీ.). ఇది ఖచ్చితమైన శంకువు ఆకారంతో తెల్లగా ప్రకాశిస్తూ వుంటుంది. ఈ పార్క్ లోగల ఇతర అగ్నిపర్వతీయ విశేషాలలో 212 చ. కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించిన క్రోనట్‌స్కీ సరస్సు, ఉజాన్ (uzon) అగ్నిపర్వతం యొక్క కాల్డేరా లు ముఖ్యమైనవి.