కంచట్కా అగ్నిపర్వతాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
* '''బైస్ట్రిన్స్కి రీజనల్ నేచర్ పార్క్''' (Bystrinsky Regional Nature Park)''':''' 13.68 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ పార్క్ లో గల ముఖ్యమైన క్రియాశీలక అగ్నిపర్వతం ఇచిన్‌స్కీ అగ్నిపర్వతం (Ichinsky) (3607 మీ.)
* '''క్లైయుచెవస్కీ రీజనల్ నేచర్ పార్క్''' (Kluchevskoy Regional Nature Park)''':''' 3.71 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ పార్క్ లో మధ్యలో క్లైయుచెవస్కీ సమూహానికి చెందిన అగ్నిపర్వతాలు వున్నాయి. మొత్తం మీద ఈ పార్క్ లో 4 క్రియాశీలక అగ్నిపర్వతాలు [ క్లైయుచెవస్కీ (Klyuchevskoy) (4750 మీ.), ప్లోస్కీ టోల్బాచిక్ (Plosky Tolbachik), బెజిమైయాని (Bezymianny) (2882 మీ.), ఉష్కోవస్కీ (Ushkovsky) (3943 మీ.) ] లతో పాటు 9 విలుప్త అగ్నిపర్వతాలు [ కామెన్ (Kamen), క్రెస్టోవిస్కీ (Krestovsky), ఆస్ట్రీ టోల్బాచిక్ (Ostry Tolbachik), ఒవల్నాయా జిమినా (Ovalnaya Zimina), ఆస్ట్రాయా జిమినా (Ostraya Zimina), బోల్షాయ ఉదీనా (Bolshaya Udina), మలాయ ఉదీనా (Malaya Udina), శ్రేడ్ని Sredny, andమరియు గోమి జోబ్ (Gorny Zoub) మొదలగునవి ] విస్తరించి వున్నాయి.
 
* '''క్రోనట్‌స్కీ నేచర్ రిజర్వ్''' (Krontsky Nature Reserve)''':''' ఈ పార్క్ 11.47 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించివుంది. మొత్తం 29 క్రియాశీలక అగ్నిపర్వతాలలో 12 అగ్నిపర్వతాలు ఈ పార్క్ లోనే వున్నాయి. ఇక్కడి ముఖ్యమైన క్రియాశీలక అగ్నిపర్వతం క్రోనట్‌స్కీ (kronotsky) (3528 మీ.). ఇది ఖచ్చితమైన శంకువు ఆకారంతో తెల్లగా ప్రకాశిస్తూ వుంటుంది. ఈ పార్క్ లోగల ఇతర అగ్నిపర్వతీయ విశేషాలలో 212 చ. కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించిన క్రోనట్‌స్కీ సరస్సు, ఉజాన్ (uzon) అగ్నిపర్వతం యొక్క కాల్డేరా లు ముఖ్యమైనవి.