అరువు పదం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎తెలుగు భాషలో: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యంను → యాన్ని , , → , using AWB
పంక్తి 14:
 
==తెలుగు భాషలో==
తెలుగు భాష అన్య భాష పదాలను సులువుగా, నిరభ్యంతరంగా స్వీకరిస్తుంది. సంస్కృత భాష, పదావళి తెలుగు సాహిత్యంనుసాహిత్యాన్ని భారీగా ప్రభావితం చేశాయి. నిజానికి సంస్కృత పదాల రచన మరియు ఉచ్చారణ సులభతరం చేయటానికి, కేవలస్థిర హల్లలు (ఖ, థ), తెలుగు లిపిలోనికి వచ్చాయి. <ref>http://web.cs.ucdavis.edu/~vemuri/classes/freshman/IntroductionToTelugu.htm</ref> ఇదికాక అరబ్బీ, పెర్షియన్ మరియు ఉర్దూ పదాలు కూడా తెలుగు పరిపాలనా పడికట్టు భాషలోకి వచ్చాయి. [[బ్రిటిషు|బ్రిటీషు]] పాలన ఆగమనం మరియు సాంకేతిక విప్లవం [[ప్రపంచము|ప్రపంచం]] చుట్టుముట్టడంతో, వ్యవహారిక [[తెలుగు]]<nowiki/>లో ఎన్నో ఆంగ్ల పదాలు రంగప్రవేశం చేశాయి.
 
{|class="wikitable"
"https://te.wikipedia.org/wiki/అరువు_పదం" నుండి వెలికితీశారు