కంచట్కా అగ్నిపర్వతాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
యునెస్కో (UNESCO) సంస్థ కంచట్కాలోని ఆరు నేచర్ పార్కులను వరల్డ్ కల్చరల్ అండ్ నేచురల్ హెరిటేజ్ ప్రాంతాల జాబితాలో చేర్చింది. కంచట్కా అగ్నిపర్వతాలలోని మొత్తం 19 క్రియాశీలక అగ్నిపర్వతాలు ఈ వరల్డ్ హెరిటేజ్ ప్రాంతాలలో భాగంగా వున్నాయి. అవి
 
* # '''బైస్ట్రిన్స్కి రీజనల్ నేచర్ పార్క్''' (Bystrinsky Regional Nature Park)''':''' 13.68 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ పార్క్ లో గల ముఖ్యమైన క్రియాశీలక అగ్నిపర్వతం ఇచిన్‌స్కీ అగ్నిపర్వతం (Ichinsky) (3607 మీ.)
* # '''క్లైయుచెవస్కీ రీజనల్ నేచర్ పార్క్''' (Kluchevskoy Regional Nature Park)''':''' 3.71 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ పార్క్ లో మధ్యలో క్లైయుచెవస్కీ సమూహానికి చెందిన అగ్నిపర్వతాలు వున్నాయి. మొత్తం మీద ఈ పార్క్ లో 4 క్రియాశీలక అగ్నిపర్వతాల లతో పాటు 9 విలుప్త అగ్నిపర్వతాలు విస్తరించి వున్నాయి.
 
: <blockquote>'''''క్రియాశీలక అగ్నిపర్వతాలు'':''' క్లైయుచెవస్కీ (Klyuchevskoy) (4750 మీ.), ప్లోస్కీ టోల్బాచిక్ (Plosky Tolbachik), బెజిమైయాని (Bezymianny) (2882 మీ.), ఉష్కోవస్కీ (Ushkovsky) (3943 మీ.)</blockquote>