కంచట్కా అగ్నిపర్వతాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
5. '''దక్షిణ కంచట్కా రీజనల్ నేచర్ పార్క్''' (Southern Kanchatka Regional Nature Park)''':''' 5.00 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ పార్క్ లో వున్న క్రియాశీలక అగ్నిపర్వతాలలో జెల్టొవిస్కీ (Zheltovsky), Ksudach, Khodutka, Vilyuchinsky , Mutnovsky ముఖ్యమైనవి.
 
6. '''దక్షిణ కంచట్కా వన్యప్రాణి రిజర్వ్''' (Southern Kanchatka Wildlife Reserve)''':''' 3.22 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ పార్క్ లో వున్నలోని క్రియాశీలక అగ్నిపర్వతాలలో Kambalny (2,156 మీ.), కొషిలెవా (Kosheleva) (1,812 మీ.), ఇల్లినిస్కీ (Ilyinsky) (1,578 మీ.) ముఖ్యమైనవి.
 
==దృశ్యమాలికలు==