"వాడుకరి చర్చ:పావులూరి సతీష్ బాబు" కూర్పుల మధ్య తేడాలు

 
--[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 07:19, 20 జూలై 2016 (UTC)
 
==డా. ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ==
[[వాడుకరి:Pavuluri satishbabu 123|పావులూరి సతీష్‌బాబు]] గారూ, మీరు ఏదైనా కొత్త వ్యాసం మొదలుపెట్ట దలచుకున్నప్పుడు ఆ వ్యాసం అదే పేరుతోగాని, కొద్ది మార్పులతో గాని ఇదివరకే తెలుగు వికీపీడియాలో ఉందేమో ఒక సారి నిర్ధారించుకోండి. అలాగే వ్యాసం పేరులో గాని, వ్యాసంలో గాని డాక్టర్, శ్రీమతి, శ్రీ, ప్రొఫెసర్, ఆచార్య వంటి విశేషణాలు సాధ్యమైనంతవరకు లేకుండా చూసుకోగలరు.--[[వాడుకరి:స్వరలాసిక|స్వరలాసిక]] ([[వాడుకరి చర్చ:స్వరలాసిక|చర్చ]]) 00:27, 26 డిసెంబరు 2017 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2280083" నుండి వెలికితీశారు