కోరుకంటి చందర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
కోరుకంటి చందర్ [[1972]] [[సెప్టెంబర్ 23]] న మల్లయ్య, లక్ష్మీ దంపతులకు రెండో సంతానంగా జన్మించారు. [[కాకతీయ విశ్వవిద్యాలయము|కాకతీయ యూనివర్సిటీ]]లో MA పొలిటికల్ సైన్స్ పూర్తి చేశారు. <ref name="కోరుకంటి చందర్">{{cite web|last1=కోరుకంటి చందర్|title=రైతుల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం|url=https://www.ntnews.com/telangana-news/farmers-welfare-is-the-government-policy-chief-whip-koppula-eshwar-1-1-539237.html|website=www.ntnews.com|accessdate=11 December 2017}}</ref>
 
==కుటుంబం==
==కుటుంబ నేపధ్యం==
ఇతనికి 1994 లో విజయ తో వివాహం జరిగింది. ఇతనికి ఇద్దరు పిల్లలు.
 
== జీవిత ప్రస్థానం ==
[[తెలుగుదేశం పార్టీ|టీడీపీ]] 1993-97 వరకు [[గోదావరిఖని]] పట్టణానికి 1997-99 వరకు [[రామగుండం|రామగుండము]] ప్రాంతానికి తెలుగు యువత తరపున ప్రధాన కార్యదర్శిగా చేశారు మరియు [[కరీంనగర్ జిల్లా]]<nowiki/>కు ప్రధాన కార్యదర్శిగా చేశారు . 2001లో [[కొప్పుల ఈశ్వర్]] అధ్వర్యంలో [[తెరాస|తెరాస పార్]]టీలో చేరిన తర్వాత [[రామగుండం శాసనసభ నియోజకవర్గం|రామగుండం]] నియోజకవర్గానికి ఉద్యమ సారథిగా వ్యవహరించారు. 2002 లో TRSY కి సంయుక్త కార్యదర్శిగా మరియు [[మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం|మంచిర్యాల]] నియోజక వర్గానికి TRSY తరపున జనరల్ సెక్రటరీ చేసారు. [[2009]] మహాకూటమిలో భాగంగా రామగుండము నియోజక వర్గం నుంచి MLA అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. [[2014]] ఎన్నికలలో MLA అభ్యర్థిగా పోటీ చేసి 2260 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో సోమారపు సత్యనారాయణ పై ఓడారు.
"https://te.wikipedia.org/wiki/కోరుకంటి_చందర్" నుండి వెలికితీశారు