మురళీధర్ దేవదాస్ ఆమ్టే: కూర్పుల మధ్య తేడాలు

కొంత అనువాదం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
| birth_place = [[హింగన్‌ఘాట్]], ప్రస్తుత [[మహారాష్ట్ర]]
| caption = బాబా ఆమ్టే
| children = వికాస్ ఆమ్టే<br />ప్రకాఅష్ప్రకాష్ ఆమ్టే
| death_date = {{death date and age|df=yes|2008|2|9|1914|1|11}}
| death_place = ఆనంద్‌వన్, మహారాష్ట్ర
పంక్తి 29:
 
==బాబా ఆమ్టే మరియు గాంధీజీ సిద్ధాంతాలు==
బాబాఆమ్టే గాంధీజీ సిద్ధాంతాలను నమ్మిన వ్యక్తి మాత్రమే కాడు, ఆ సిద్ధాంతాల్నుసిద్ధాంతాలను పూర్తిగా ఆచరించిన మహనీయుడు. ఇటీవలి కాలంవరకు గాంధీజీ సిద్ధాంతాను పూర్తిగా ఆచరించిన వ్యక్తులలో ఇతడే చివరివాడు. గాంధీజీతో పరిచయమైన తరువాత అతనితో పాటు కొద్ది రోజులు సేవాగ్రంసేవాగ్రామ్ ఆశ్రమంలో గడిపి గాంధీజీ శిష్యుడిగా మారి, అతనిఆయన సిద్ధాంతాలను పూర్తిగా వంటపట్టించుకున్నాడు. ఆ సమయంలోనే గాంధీజీ బాబాఆమ్టేకు '''అభయసాధక్''' అనే బిరుదు ఇచ్చాడు. కుష్టురోగులకు భయపడక వారి సంక్షేమానికి ఇతను చేస్తున్న కృషి ఫలితమే ఆ బిరుదు. ఆ తరువాత బాబాఆమ్టేబాబా ఆమ్టే సిద్ధాంతాలపై కూడా గాంధీజీ ప్రభావం చాలా పడింది. శేషజీవితం అణగారిన వర్గాల కొరకే గడపడమే కాకుండా, వస్త్రధారణలో ఖద్దరు బట్టలనే ధరించడం ఇత్యాది విషయాలలో ఆ ఇద్దరిలో సామ్యముంది. అంతేకాదు ఆశ్రమాల్లో గడుపుతూ పూర్తి శాకాహార భోజనం చేస్తూ జీవనం గడిపినాడు. గాంధీజీ వలెనే స్వయంసమృద్ధి గ్రామాలు ఉండాలని ఆకాంక్షించాడు. గాంధీజీ [[బ్రిటిషు|బ్రిటీష్]] వారిపై అహింసా పోరాటం జరిపినట్లే బాబాఆమ్టేబాబా ఆమ్టే కూడా [[నర్మదా బచావో ఉద్యమం]]లో కూడా ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధంగా అహింసాయుత పోరాటం కొనసాగించాడు.
 
==మరణం==
[[2008]], [[ఫిబ్రవరి 9]] ఉదయం 4.15 గంటలకు తన [[ఆశ్రమం]] ఆనంద్‌వన్‌లో బాబా ఆమ్టే కన్నుమూశాడు. 94 సంవత్సరాల వయస్సు ఉన్న బాబా ఆమ్టే చాలా కాలం నుంచి వెన్నుపూస సమస్యతో భాధపడేవాడుబాధపడేవాడు. కొంతకాలంగా రక్తకాన్సర్‌తో బాధపడుతున్నారుబాధపడ్డాడు. అయిననూ తుదిశ్వాస వదిలే వరకు తాను నమ్మిన సిద్ధాంతాలకే పాటుపడి, తన ఆశయమే లక్ష్యంగా కృషిసల్పినాడు. ఆయన భౌతిక కాయానికి [[ఫిబ్రవరి 10]]న అధికార లాంఛనాలతో [[మహారాష్ట్ర]] ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది. ఆయన అంతిమ కోరిక భౌతికకాయాన్ని దహనం చేయడానికి బదులు మేరకు ఖననం చేశారు.
[[ఫిబ్రవరి 10]]న అధికార లాంఛనాలతో [[మహారాష్ట్ర]] ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది. భౌతికకాయాన్ని దహనం చేయడానికి బదులు ఆయన అంతిమ కోరిక మేరకు ఖననం చేశారు.
 
==అవార్డులు==