విక్రమార్కుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
}}
'''విక్రమార్కుడు''' 2006 లో ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో రవితేజ, అనుష్క ముఖ్యపాత్రల్లో నటించారు. ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు.
 
== కథ ==
అత్తిలి సత్తిబాబు హైదరాబాదులో ఓ ఘరానా దొంగ. దువ్వ అబ్బులు తో కలిసి రైల్వే స్టేషన్లలో, కాలనీల్లో చాకచక్యంగా మోసాలు, దొంగతనాలు చేస్తుంటారు. హైదరాబాదుకి ఓ పెళ్ళి కోసం వచ్చిన నీరజ అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు సత్తిబాబు.
 
== తారాగణం ==
* విక్రం సింగ్ రాథోడ్/అత్తిలి సత్తిబాబు గా [[రవితేజ]] ద్విపాత్రాభినయం
* నీరజ గా [[అనుష్క శెట్టి]]
* దువ్వ అబ్బులు గా [[కన్నెగంటి బ్రహ్మానందం]]
* టిట్లా గా [[అజయ్ (నటుడు)|అజయ్]]
* [[ప్రకాష్ రాజ్]]
"https://te.wikipedia.org/wiki/విక్రమార్కుడు" నుండి వెలికితీశారు