భద్రాచలం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
|skyline = Bhadrachalam temple view.jpg
|skyline_caption = భద్రాచల రామాలయ దృశ్యము |mandal_map=Khammam mandals outline08.png|latd = 17.67 | longd = 80.88|state_name=|mandal_hq=భద్రాచలం|villages=62|area_total=|population_total=89048|population_male=44029|population_female=45019|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=57.7|literacy_male=63.48|literacy_female=51.81}}
'''భద్రాచలం''' లేదా '''శ్రీరామ దివ్యక్షేత్రం''' [[తెలంగాణ]], [[ఖమ్మం జిల్లా]]లో, [[గోదావరి]] నది దక్షిణ తీరమున ఉన్న ఒక పట్టణం. <!-- భద్రాచలం మండలానికి ఈ పట్టణం కేంద్రము. --> జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం, భక్త రామదాసు నిర్మించిన రామాలయానికి ప్రసిద్ధి చెందింది. జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రాలైన [[పాల్వంచ]] 27 కి.మీ., [[మణుగూరు]] 35 కి.మీ., [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] 35 కి.మీ. దూరంలోను ఉన్నాయి.ప్రభుత్వ నిర్వాకం వలన భద్రాచలము తప్ప మిగిలిన పుణ్య క్షేత్రాలన్ని ముంపు ప్రాంతాలుగా మారనున్నాయి.
 
<!-- భద్రాచలం మండలానికి ఈ పట్టణం కేంద్రము. -->జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం, భక్త రామదాసు నిర్మించిన రామాలయానికి ప్రసిద్ధి చెందింది. జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రాలైన [[పాల్వంచ]] 27 కి.మీ., [[మణుగూరు]] 35 కి.మీ., [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] 35 కి.మీ. దూరంలోను ఉన్నాయి. ప్రభుత్వ నిర్వాకం వలన భద్రాచలము తప్ప మిగిలిన పుణ్య క్షేత్రాలన్ని ముంపు ప్రాంతాలుగా మారనున్నాయి.
'''భద్రాచలం''' రెవెన్యూడివిజను మొదట తూర్పుగోదావరి జిల్లాలో భాగముగా ఉండేది. అంధ్ర,హైదరాబాదు రాష్ట్రాలు విలీనమయి కొత్తగా ఖమ్మం జిల్లాను ఏర్పరిచేసమయములో దీనిని ప్రస్తుత ఖమ్మం జిల్లాలో విలీనము చేయటము జరిగింది. [[తెలంగాణ]] ఉద్యమము తీవ్రముగా ఉన్న ఈరోజులలో ఇది వివాదాస్పదము అయ్యే సూచనలు ఉన్నాయి.
 
'''భద్రాచలం''' రెవెన్యూడివిజనురెవెన్యూ డివిజను మొదట తూర్పుగోదావరి జిల్లాలో భాగముగా ఉండేది. అంధ్ర, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమయి కొత్తగా ఖమ్మం జిల్లాను ఏర్పరిచేసమయములో దీనిని ప్రస్తుత ఖమ్మం జిల్లాలో విలీనము చేయటము జరిగింది. [[తెలంగాణ]] ఉద్యమము తీవ్రముగా ఉన్న ఈరోజులలోరోజులలో ఇది వివాదాస్పదము అయ్యేఅయ్యింది. సూచనలు ఉన్నాయి.
 
==భద్రాచలం పట్టణం==
భద్రాచలం గ్రామ పంచాయితీ 1962లో [[మద్రాసు]] గ్రామ పంచాయితీ చట్టం క్రింద ఏర్పడింది. తరువాత 26.07.2001న వచ్చిన ప్రభుత్వం చట్టం GOMs.No.245 (PR & RD) ప్రకారం ఇది ఒక పట్టణంగా గుర్తించబడింది. 8.4.2002న G.O.Ms.No.118 (PR & RD) తేది. 08.04.2002న, ప్రకారం ఈ పట్టణం పేరు "శ్రీరామ దివ్య క్షేత్రం" అని మార్చబడింది.<ref>[http://www.khammam.com/html/muncipality/bhadrachalam.htm భద్రాచలం అధికారిక వెబ్‌సైటు]</ref> భద్రాచలం టౌన్షిప్ గా తరువాత మునిసిపాలిటిగా ఎదిగినప్పటికీ 1/70 ఆక్ట్ అనుసరించి మరల దీనిని [[గ్రామ పంచాయతీ|గ్రామపంచాయితీ]]<nowiki/>గా మార్చుట జరిగింది.
భద్రాచలం టౌన్షిప్ గా తరువాత మునిసిపాలిటిగా ఎదిగినప్పటికీ ఎక్కడ ఉన్న 1/70 ఆక్ట్ అనుసరించి మరల దీనిని [[గ్రామ పంచాయతీ|గ్రామపంచాయితీ]]<nowiki/>గా మార్చుట జరిగింది.
 
==రామాలయ ప్రశస్తి==
{{main|శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, భద్రాచలం}}
పూర్వం భద్రుడు అను భక్తుడు [[శ్రీ రాముడు]]కి తపస్సు చేసి, తను ఒక కొండగా మారి తనపై శ్రీ రాముడు వెలసే విధముగా వరము పొందాడు అంటారు. ఆ కొండకు భద్రుడు పేరు మీద భద్రగిరి అని తరువాతి కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం (భద్ర + [[అచలం]]) అని పేరు స్థిరపడింది.[[File:Bhadrachalam thisTemple para was written by B24.JPG|thumb|left|భద్రాచలంలో adithya reddy from triveni talent school 8th IITఒక (A)మండపం]]
 
[[A]]
[[File:Bhadrachalam Temple 24.JPG|thumb|left|భద్రాచలంలో ఒక మండపం]]
 
==గ్రామ చరిత్ర ==
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం [[పోలవరం]] ముంపు మండలాలతో పాటు ఆయా గ్రామాలను...తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్- లోకి విలీనం చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను...ఉభయ గోదావరి జిల్లాల్లోకి కలుపుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఏపీలోకిఆంధ్రప్రదేశ్-లోకి బదలాయించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్- 3లో పేర్కొన్నారు. అందుకనుగుణంగా [[ఖమ్మం జిల్లా]] పరిధిలోని కుక్కనూరు, వేలేరుపాడు, భద్రాచలం, కూనవరం, చింతరుచింతూరు, వరరామచంద్రాపురం, మండలాలతోపాటు బూర్గుంపహాడ్ మండలంలోని ఆరు గ్రామాలను ఆంధ్రప్రదేశ్-లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్- జిల్లాల ఆవిర్భావ చట్టం ప్రకారం ఆయా గ్రామాలను రాష్ట్రంలో కలుపుకుంటున్నట్లు తగిన ప్రతిపాదనలతో కూడిన ప్రకటనను జూలై 31న గెజిట్-లో ప్రచురించారు.<ref>[http://telugu.expresstv.in/telugu/andhra-27836.html#sthash.2it05ohf.dpuf తెలుగు ఎక్స్‌ప్రెస్ నుండి]</ref>
 
[[దస్త్రం:Bhadrachalamolds.jpg|thumbnail|Bhadrachalam]]
"https://te.wikipedia.org/wiki/భద్రాచలం" నుండి వెలికితీశారు