అనంతపురం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 321:
*అంతేకాకుండా ఆంధ్ర ప్రదేశ్ లోనే అతి పెద్ద మండలము అయిన [[ముదిగుబ్బ]] కూడా ఈ జిల్లాలోనే ఉంది.
*[[పెన్న అహోబిల క్షేత్రం]]
*'''Mallikarjuna Temple in Kambadur''' Village. It is located 70 Km way from Anantapur City. '''కంబదూరు పురాతన శ్రీ కమల మల్లేశ్వర దేవాలయం :-''' Andhrapradesh (State) ,Anantapuram (District ) Kambadur (Village)
** కంబదూరు పురాతన శ్రీ కమల మల్లేశ్వర దేవాలయం
** ఈ దేవాలయంను క్రీస్తు శకం 11 వ శతాబ్థంలో నోలంబేశ్వరుడు అనే చోళ రాజు నిర్మించినట్లు చరిత్ర తెలుపుతుంన్నది .
** దేశంలోని అత్యంత సుందరమయిన శివలింగాలలో ఒకటి ఈ దేవాలయంలోని శివలింగం 
** ప్రత్యేకత :- ఏకశిలా కమలం । అలనాటి కొలను ।నందీశ్వరుడు । పార్వతీవీరభద్ర స్వామి & వినాయకుడి విగ్రహలు ।అలనాటి ఆలయనిర్మాణం । గోడలపై శిల్ఫాలు ।నల్లరాతి కట్టడాలు ప్రసిద్దిగాంచాయి..
** ఉత్సవాలు :- ఏటా మహశివరాత్రి సమయంలో వారంరోజులపాటు । ఈ ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి  ఈ సమయంలో చుట్టుప్రక్కల గ్రామాలనుంచే గాక ఇతర రాష్ర్టాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకొంటారు . https://www.inrootz.in/historic-places/religious-spiritual-temples/pl88/Mallikarjuna-Temple-Kambaduru-Anantapur
 
== స్వచ్ఛంద సేవా సంస్థలు ==
"https://te.wikipedia.org/wiki/అనంతపురం_జిల్లా" నుండి వెలికితీశారు