అనంతపురం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 296:
# అనంతపురానికి 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న నసన కొట ముత్యాలమ్మ గుడి, వేంకటేశ్వర స్వామి ఆలయం.
# [[డీ.హిరేహల్]] మండలంలోని [[మురడి]] గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ప్రసిద్ధి గాంచింది.
#* '''Mallikarjuna Temple in Kambadur''' Village. It is located 80 Km way from Anantapur City. '''కంబదూరు పురాతన శ్రీ కమల మల్లేశ్వర దేవాలయం :-''' Andhrapradesh (State) ,Anantapuram (District ) Kambadur (Village)
#** కంబదూరు పురాతన శ్రీ కమల మల్లేశ్వర దేవాలయం
#** ఈ దేవాలయంను క్రీస్తు శకం 11 వ శతాబ్థంలో నోలంబేశ్వరుడు అనే చోళ రాజు నిర్మించినట్లు చరిత్ర తెలుపుతుంన్నది .
#** దేశంలోని అత్యంత సుందరమయిన శివలింగాలలో ఒకటి ఈ దేవాలయంలోని శివలింగం 
#** ప్రత్యేకత :- ఏకశిలా కమలం । అలనాటి కొలను ।నందీశ్వరుడు । పార్వతీవీరభద్ర స్వామి & వినాయకుడి విగ్రహలు ।అలనాటి ఆలయనిర్మాణం । గోడలపై శిల్ఫాలు ।నల్లరాతి కట్టడాలు ప్రసిద్దిగాంచాయి..
#** ఉత్సవాలు :- ఏటా మహశివరాత్రి సమయంలో వారంరోజులపాటు । ఈ ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి  ఈ సమయంలో చుట్టుప్రక్కల గ్రామాలనుంచే గాక ఇతర రాష్ర్టాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకొంటారు . https://www.inrootz.in/historic-places/religious-spiritual-temples/pl88/Mallikarjuna-Temple-Kambaduru-Anantapur
 
#
== క్రీడలు ==
అనంతపురం జిల్లాలో క్రీడలకు అధికమైన వసతులు ఉన్నాయి. 1963-1964 ఇరానీ కప్పుకు ఆతిధ్యం ఇచ్చి క్రీడలను నిర్వహించింది. సంజీవరెడ్డి స్టేడింలో జరిగిన '''రంజీ ట్రోఫీ''' విజేతలైన ముంబాయి జట్టుకు ఎదురుగా ఆడిన రెస్టాఫ్ ఇండియా అతి తక్కువ స్కోరు 83 మాత్రమే చేసింది. అలాగే పలు బాస్కెట్ బాలు, బ్యాట్మింటన్ రంజీ ట్రోఫీ క్రీడలు రంజీ ట్రోఫీ టోర్నమెంట్స్‌కు అనంతపురం ఆతిథ్యం ఇచ్చింది. స్పెయిన్ దేశ నక్షత్ర క్రీడాకారుడైన రఫీల్ నాడల్ అనంతపురం లోని స్పోర్ట్స్ విల్లేజ్ (ఎ వి జి) (క్రీడా పల్లె)లో నాడల్ టెన్నిస్ స్కూలును (ఎన్ టి ఎస్) స్థాపించాడు. ఇలాంటి స్కూలు ప్రపంచంలో ఇదే మొదటిది.
"https://te.wikipedia.org/wiki/అనంతపురం_జిల్లా" నుండి వెలికితీశారు