ఇమామ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఇమామ్''' (అరబ్బీ : إمام, పారశీ: امام) ఇస్లామీయ దార్శనికుడు, సాధారణంగా [[మస్జిద్]] (మసీదు)లో ప్రార్థనలు నొందించువాడు.
 
ఒక దేశపరిపాలకుడిని కూడా [[ఇమామ్]] అని అభివర్ణించవచ్చు. [[సున్నీ]] మరియు [[షియా]] ముస్లింలలో [[ఖలీఫా]] లను గూడా ఇమామ్ అని సంభోదిస్తారు. అత్యంత గౌరవప్రదునికిగౌరవప్రదున్ని గూడా ఇమామ్ గా సంభోదిస్తారు. ఉదాహరణకు ఇమామ్ [[అబూ హనీఫా]]. ప్రముఖ ఉర్దూ మరియు పారశీక కవి మహమ్మద్ [[ఇక్బాల్]] ఒకానొక కవితలో శ్రీరామునికి[[శ్రీరాముడు|శ్రీరామున్ని]] 'ఇమామ్-ఎ-హింద్' అని సంభోదిస్తాడు.
 
==ఇమామ్ లు==
"https://te.wikipedia.org/wiki/ఇమామ్" నుండి వెలికితీశారు