నిజరూపాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
music = [[సాలూరు హనుమంతరావు]] |
}}
'''నిజరూపాలు''' 1974లో విడుదలైన తెలుగు సినిమా. దీనిలో ఎస్.వి.రంగారావు ద్విపాత్రాభినయం చేశాడు.
 
==కథ==
==పాటాలు==
జమీందారు కేశవవర్మ ఆస్తికి ఎసరు పెట్టడానికి ఎందరెందరో ఎన్నో రకాలుగా పన్నాగాలు పన్నుతుంటారు. ఆత్మీయులనుకొన్న వాళ్ళు శత్రువులవుతారు. అయినవాడు అనుకొన్న పెద్ద కొడుకు ప్రసాదవర్మ ప్రేమించిన వనిత కోసం ఇల్లు వదలి వెళ్ళిపోతాడు. ఆ అదను చూసి జమీందారును ఎవరో హత్యచేస్తారు. ఆ నేరం ప్రసాదవర్మపై పడింది. కళాప్రియుడు, సరళుడు, ధర్మాత్ముడు అయిన కేశవవర్మను పొట్టనపెట్టుకున్న నేరస్థుల కోసం పరిశోధన మొదలు పెడతారు ప్రసాదవర్మ, అతని భార్య అరుణ. వారి పరిశోధన పర్యవసానమేమిటనేది మిగిలిన కథ.
# ఓడిపోదురా న్యాయం వీడబోకు నీ శాంతం - ఎ.వి.యన్. మూర్తి - రచన: [[గోపి]]
==నటీనటులు==
* ఎస్.వి.రంగారావు
* రామకృష్ణ
* నాగభూషణం
* ప్రభాకరరెడ్డి
* రాజబాబు
* అల్లు రామలింగయ్య
* సి.హెచ్.కృష్ణమూర్తి
* వై.వి.రాజు
* పొట్టి ప్రసాద్
* పూసల
* విజయనిర్మల
* సూర్యకాంతం
* జి.నిర్మల
* జయకుమారి
* సుజాత
* బేబి ఉషారాణి
* సూర్యకళ
==సాంకేతికవర్గం==
* స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కె.వి.నందనరావు
* కథ: కొమ్మినేని శేషగిరిరావు
* మాటలు: ఆదివిష్ణు
* పాటలు: మైలవరపు గోపి, సి.నారాయణరెడ్డి, దాశరథి
* సంగీతం: సాలూరు హనుమంతరావు
* ఛాయాగ్రహణం: మధు
* కళ: భాస్కరరాజు
* కూర్పు: బి.గోపాలరావు
* నిర్మాత: బి.సరోజినీసీతారామ్‌
==పాటలు==
# ఓడిపోదురా న్యాయం వీడబోకు నీ శాంతం - ఎ.వి.యన్. మూర్తి - రచన: [[మైలవరపు గోపి|గోపి]]
# కృష్ణా మయింటికి రావో గజ్జలందియల్ ఘల్ ఘల్ - కౌసల్య
# నేనంటే చెకుముకి చెకుముకి రవ్వనురో సై అంటే - [[ఎల్. ఆర్. ఈశ్వరి]] - రచన: డా. [[సి. నారాయణరెడ్డి]]
# రాజరాజశ్రీ దొరగారు కాబోయే మా శ్రీవారూ - [[పి.సుశీల]], [[ఎస్.పి.బాలసుబ్రమణ్యం]] - రచన: [[రాజశ్రీ]]
# లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ హి ఈజ్ మిస్టర్ జేమ్స్ - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: గోపి
# సకల లోక బాంధవం కరుణరస పయోనిధిం (శ్లోకం) - ఎస్.పి. బాలసుబ్రమణ్యం - రచన: [[దాశరధిదాశరథి కృష్ణమాచార్య|దాశరథి]]
# సింగపూరు లేడీ నీ అందమైన బాడీ నా సొంతమైతే - ఎస్.పి. బాలసుబ్రమణ్యం, [[బి.వసంత]] - రచన: దాశరధిదాశరథి
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/నిజరూపాలు" నుండి వెలికితీశారు