నిజరూపాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
music = [[సాలూరు హనుమంతరావు]] |
}}
'''నిజరూపాలు''' 1974లో విడుదలైన తెలుగు సినిమా. దీనిలో ఎస్.వి.రంగారావు ద్విపాత్రాభినయం చేశాడు<ref>{{cite journal|last1=సంపాదకుడు|title=నిజరూపాలు|journal=ప్రగతి వారపత్రిక|date=5 April 1974|volume=6|issue=1|pages=20-21|url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=21327|accessdate=27 December 2017}}</ref>.
==కథ==
జమీందారు కేశవవర్మ ఆస్తికి ఎసరు పెట్టడానికి ఎందరెందరో ఎన్నో రకాలుగా పన్నాగాలు పన్నుతుంటారు. ఆత్మీయులనుకొన్న వాళ్ళు శత్రువులవుతారు. అయినవాడు అనుకొన్న పెద్ద కొడుకు ప్రసాదవర్మ ప్రేమించిన వనిత కోసం ఇల్లు వదలి వెళ్ళిపోతాడు. ఆ అదను చూసి జమీందారును ఎవరో హత్యచేస్తారు. ఆ నేరం ప్రసాదవర్మపై పడింది. కళాప్రియుడు, సరళుడు, ధర్మాత్ముడు అయిన కేశవవర్మను పొట్టనపెట్టుకున్న నేరస్థుల కోసం పరిశోధన మొదలు పెడతారు ప్రసాదవర్మ, అతని భార్య అరుణ. వారి పరిశోధన పర్యవసానమేమిటనేది మిగిలిన కథ.
"https://te.wikipedia.org/wiki/నిజరూపాలు" నుండి వెలికితీశారు