వికీపీడియా:వివాద పరిష్కారం: కూర్పుల మధ్య తేడాలు

అనువాదం చేసాను
చి అక్షర దోషాలు
పంక్తి 16:
ఏదో చర్చించామన్న పేరు కోసమన్నట్లు చర్చించకండి. నిబద్ధతతో చెయ్యని చర్చ, వివాద పరిష్కారం కోసం కాక, వివాదాన్ని ఇంకా పెంచేందుకు చేసినట్లుగా కనిపిస్తుంది. అలా చేస్తే, వివాదం తరువాతి స్థాయికి వెళ్ళినపుడు పరిష్కర్తలు మీ వాదన పట్ల అంత సానుభూతితో ఉండకపోవచ్చు. నిజాయితీతో కూడిన చర్చ, వెంటనే ఫలితాన్ని ఇవ్వకున్నా, పరిష్కారం కనుగొనడం పట్ల మీ నిబద్ధతను తెలియజేస్తుంది. ఇది వికీపీడియా విధానానికి అనుగుణమైనది.
===పాఠ్యం పైనే దృష్టి పెట్టండి===
చర్చల్లో వ్యాస పాఠ్యంపైణే దృష్టి పెట్టండి, వాడుకరి ప్రవర్తనపై కాదు; పాఠ్యంపై వ్యాఖ్యానించండి, పాఠ్యం రాసిన వాఅడుకరిపైవాడుకరిపై కాదు. వికీపీడియాఅవికీపీడియా ఒక సాముదాయిక కృషి, ఇక్కడ రాసేవారంతా సద్భవనతోటేసద్భావనాతోనే రాసారని భావించడం కీలకం. పాఠ్యంపై జరిగే చర్చలోకి ప్రవర్తనను తీసుకువస్తే చర్చ దారితప్పి, పరిస్థితి విషమించవచ్చు.
 
అవతలి వ్యక్తులు మొండిగాను, అమర్యాదగాను ఉంటే, మీరు పాఠ్యంపైనే చర్చను కేంద్రీకరించడం కష్టం కావచ్చు. కానీ మీరు శాంతంగా ఉండండి. వాళ్ళ లాగే స్పందిస్తే అది మీకెంతమాత్రమూ మేలు చెయ్యదు. వికీపీడియా మిగతా అంతర్జాలం లాంటిది కాదు, ఇక్కడ వాడుకరులు ఎల్లవేళలా మర్యాదగా ఉండాల్సి ఉంటుంది.