ధ్యానం: కూర్పుల మధ్య తేడాలు

Changed తాయిజమ్ to తావోయిజం.
పంక్తి 6:
 
== శబ్దవ్యుత్పత్తి==
''ధ్యానం'' అనేది అసలు [[సంస్కృతము|సంస్కృత]] పదము. ఇది "తీక్షణమైన ఆలోచన" అనే అర్థం కలిగిన '''[http://sanskritdictionary.com/dhyai/17665/4 ధ్యై]''' అనే [[సంస్కృతము|సంస్కృత]] మూల పదం నుండి పుట్టింది.<ref name=feurstein06>[[Georg Feuerstein|Feuerstein, Georg]]. [http://www.santosha.com/moksha/meditation1.html "Yoga and Meditation (Dhyana)."] Moksha Journal. Issue 1. 2006. {{ISSN|1051-127X}}, {{OCLC|21878732}}</ref><ref>The verb root "dhyai" is listed as referring to "contemplate, meditate on" and "dhyāna" is listed as referring to "meditation; religious contemplation" on page 134 of {{Cite book |title=A practical Sanskrit dictionary with transliteration, accentuation and etymological analysis throughout |last=Macdonell |first=Arthur Anthony |authorlink=Arthur Anthony Macdonell |date=1971 |origyear=Reprinted from 1929 |publisher=[[Oxford University Press]] |location=London |isbn=|page=|url=|accessdate=}}</ref> The term "meditation" in English may also refer to practices from Islamic [[Sufism]],<ref>{{Cite book |title=The healing power of sufi meditation |last1=Mirahmadi |first1=Sayyid Nurjan |first2=Muhammad Nazim Adil al-Haqqani |last2=Naqshbandi |first3=Muhammad Hisham |last3=Kabbani |first4=Hedieh |last4=Mirahmadi |date=2005 |publisher=Naqshbandi Haqqani Sufi Order of America |location=Fenton, MI |isbn=1-930409-26-5 |page=|url=http://www.loc.gov/catdir/toc/ecip057/2005001975.html |accessdate=}}</ref>
 
''ధ్యానం'' అనే మాట ఇండో-యురోపియన్ మూలపదం ''మెడ్'' నుంచి పుట్టింది. "కొలవడానికి" అని దాని అర్థము.<ref>[http://www.takeourword.com/et_k-m.html#mediation టేక్ అవర్ వర్డ్ ఫర్ ఇట్ ఆర్కైవ్ ఆఫ్ ఎటోమాలజీ క్వశ్చన్స్: మెడిటేషన్]</ref><ref>[http://www.bartleby.com/61/roots/IE305.html అమెరికన్ హెరిటేజ్ డిక్షనరీ : లిస్ట్ ఆఫ్ ఇండో యూరోపియన్ మూలాలు]</ref> అది కాస్తా [[లాటిన్]] ''మెడిటేటియో'' ద్వారా ఆంగ్లంలో ''మెడిటేషన్''గా మార్పు చెందింది. వాస్తవానికి ఏదైనా భౌతిక లేదా వివేచనాత్మక సాధనను ఇది తెలుపుతుంది. తర్వాత అది "ధ్యానం" అనే పరిపూర్ణ అర్థాన్ని సంతరించుకుంది.
 
"https://te.wikipedia.org/wiki/ధ్యానం" నుండి వెలికితీశారు