"కెనరా బ్యాంకు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: భారతదేశపు ముఖ్యమైన వాణిజ్య బ్యాంకులలో '''కెనరా బ్యా...)
 
[[భారతదేశం|భారతదేశపు]] ముఖ్యమైన వాణిజ్య బ్యాంకులలో '''కెనరా బ్యాంకు'''(Canara Bank ) ఒకటి. ఈ బ్యాంకును [[1906]]లో [[కేరళ]] రాష్ట్రంలోని [[మంగుళూరు]]లో స్థాపింనారు. స్థాపన సమయములో ఈ బ్యాంకు నామం కెనరా బ్యాంకు హిందూ పర్మనెంట్ ఫండ్. దీని స్థాపకుడు అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్. ఇది భారత్‌లోని పురాతనమైన వాణిజ్య బ్యాంకులలో ఒకటి. [[1910]]లో దీని పేరును కెనరా బ్యాంకు లిమిటెడ్‌గా మార్చినారు. [[జూలై 19]], [[1969]]న దేశంలోని మరో 13 బ్యాంకులతో సహా ఈ బ్యాంకు కూడా భారత ప్రభుత్వము జాతీయం చేసినది.
==కెనరా బ్యాంకు సమాచారం==
::{| class="wikitable"
|-
! బ్యాంకు శాఖలు
! ఖాతాదారులు
! ఉద్యోగులు
! విస్తరణ
|-
! 2640
! 31 మ్లియన్లు
! 46 వేలు
! 25 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలు
|}
 
 
 
[[వర్గం:భారతీయ బ్యాంకులు]]
[[భారత దేశపు వాణిజ్య బ్యాంకులు]]
[[జాతీయం చేయబడిన బ్యాంకులు]]
 
[[en:Canara Bank]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/228154" నుండి వెలికితీశారు