వందేమాతరం (1985 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

693 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
}}
'''వందేమాతరం''' 1985 లో టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో రాజశేఖర్, విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంగీతం అందించిన శ్రీనివాస్ ఈ సినిమాను తన పేరులో చేర్చుకుని [[వందేమాతరం శ్రీనివాస్]] గా మారాడు.
 
== కథ ==
అభ్యుదయ భావాలు కలిగిన ఒక యువ ఉపాధ్యాయుడు ఒక చిన్న పల్లెటూరికి వచ్చి అక్కడ బడి తెరిచి పిల్లల్ని విద్యావంతుల్ని చేయాలనుకుంటాడు.అదే ఊర్లో రెండు ముఠాల నాయకులు తమ స్వార్థం కోసం ఈ ప్రయత్నానికి అడ్డు పడుతుంటారు.
 
== తారాగణం ==
* [[విజయశాంతి ]]
* [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]]
* [[కోట శ్రీనివాసరావు]]
* [[నర్రా వెంకటేశ్వర రావు]]
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2281546" నుండి వెలికితీశారు