కెనరా బ్యాంకు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి తప్పు సవరణ
పంక్తి 1:
[[భారతదేశం|భారతదేశపు]] ముఖ్యమైన వాణిజ్య బ్యాంకులలో '''కెనరా బ్యాంకు'''(Canara Bank ) ఒకటి. ఈ బ్యాంకును [[1906]]లో [[కేరళకర్ణాటక]] రాష్ట్రంలోని [[మంగుళూరు]]లో స్థాపింనారు. స్థాపన సమయములో ఈ బ్యాంకు నామం కెనరా బ్యాంకు హిందూ పర్మనెంట్ ఫండ్. దీని స్థాపకుడు అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్. ఇది భారత్‌లోని పురాతనమైన వాణిజ్య బ్యాంకులలో ఒకటి. [[1910]]లో దీని పేరును కెనరా బ్యాంకు లిమిటెడ్‌గా మార్చినారు. [[జూలై 19]], [[1969]]న దేశంలోని మరో 13 బ్యాంకులతో సహా ఈ బ్యాంకు కూడా భారత ప్రభుత్వము జాతీయం చేసినది.
==కెనరా బ్యాంకు సమాచారం==
::{| class="wikitable"
"https://te.wikipedia.org/wiki/కెనరా_బ్యాంకు" నుండి వెలికితీశారు