"కెనరా బ్యాంకు" కూర్పుల మధ్య తేడాలు
+సమాచారపెట్టె
(+సమాచారపెట్టె)
{{Infobox Company
| company_name = కెనరా బ్యాంకు
| company_type = పబ్లిక్ {{BSE|532483}}
| foundation = కెనరా బ్యాంకు హిందూ పర్మనెంట్ ఫండ్ (1906)
కెనరా బ్యాంకు లిమిటెడ్ (1910)
కెనరా బ్యాంకు (1969)
| location = [[Image:Flag_of_India.svg|20px]] [[బెంగుళూరు]], [[భారతదేశం]]
| key_people = [[ఎం.బి.ఎన్.రావు]], ఛైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్
[[డి.ఎల్.రావల్]], ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
జె.ఎస్.వాసన్, జనరల్ మేనేజర్
| industry = [[ఫైనాన్స్]]
[[వాణిజ్య బ్యాంకులు]]
| num_employees = 47,389 (2004-05)
| homepage = [http://www.canbankindia.com www.canbankindia.com]
[[భారతదేశం|భారతదేశపు]] ముఖ్యమైన వాణిజ్య బ్యాంకులలో '''కెనరా బ్యాంకు'''(Canara Bank ) ఒకటి. ఈ బ్యాంకును [[1906]]లో [[కర్ణాటక]] రాష్ట్రంలోని [[మంగుళూరు]]లో స్థాపింనారు. స్థాపన సమయములో ఈ బ్యాంకు నామం కెనరా బ్యాంకు హిందూ పర్మనెంట్ ఫండ్. దీని స్థాపకుడు అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్. ఇది భారత్‌లోని పురాతనమైన వాణిజ్య బ్యాంకులలో ఒకటి. [[1910]]లో దీని పేరును కెనరా బ్యాంకు లిమిటెడ్‌గా మార్చినారు. [[జూలై 19]], [[1969]]న దేశంలోని మరో 13 బ్యాంకులతో సహా ఈ బ్యాంకు కూడా భారత ప్రభుత్వము జాతీయం చేసినది.
==కెనరా బ్యాంకు సమాచారం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/228169" నుండి వెలికితీశారు