1972: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
* [[మే 7]]: [[దామోదరం సంజీవయ్య]], [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర రెండవ [[ముఖ్యమంత్రి]]. (జ.1921)
* [[మే 29]]: [[పృథ్వీరాజ్ కపూర్]], ప్రముఖ హిందీ సినిమానటుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1906)
* [[జూన్ 20]]: [[కె. రంగదామ రావు|కొచ్చెర్లకోట రంగధామరావు]], స్పెక్ట్రోస్కోపీ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన భౌతిక శాస్త్రవేత్త.(జ.1898)
* [[జూలై 19]]: [[కలుగోడు అశ్వత్థరావు]], స్వయంకృషితో తెలుగు కన్నడ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. (జ.1901)
* [[జూలై 19]]: [[గీతా దత్]], భారతీయ నేపథ్య గాయకురాలు. (జ.1930)
"https://te.wikipedia.org/wiki/1972" నుండి వెలికితీశారు