యలమంచిలి వెంకటప్పయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
;నేను బడికి వెళ్ళే టప్పుడు రోజు ఎడమ చేతి చంకలో బడిలో కూర్చోవడానికి సొంతంగా ఇంటి వద్ద అల్లుకొనిన తాటాకుల చాపను, కుడి చేతిలో బడి వద్ద నేల మీద అక్షరాలు నేర్చుకోవడానికి పిడకల చచ్చికలు గల చిన్న తాటాకు బుట్ట తీసుకుని వెళ్ళే వాణ్ణి.
 
; నేను ఆంధ్ర నామ సంగ్రహము, గజేండ్రగజేంద్ర మోక్షము, రుక్మిణీ కళ్యాణము, అమర కోశము, ఆది పర్వము.. చదివాను. అమర కోశము కంఠస్థ పరచాను. ఈ పుస్తకాలన్నీ నా 14 ఏండ్ల లోపలే చదివాను.
 
;మాబడికి ప్రతి పూర్ణిమకు, అమావాస్యకు సెలల్వులుండేవిసెలవు లుండేవి. సెలవులకు ఆటూడుపు రోజులు అనే వారు. ప్రతి ఆటూడుపుకు ప్రతి పిల్లవాడు ఒక్కొక్క కాని, విలువగల గారి నాణెమును పంతులకు ఇవ్వాలి.
 
;ఊళ్ళోకి భోగం మేళం వచ్చిందనగానె ఊళ్ళోని కుర్ర కారంతా ముఖ్యంగా డబ్బుగల కుర్రాళ్ళు భోగం మేళంలోని అందమైన పడుచు అమ్మాయిలకు డబ్బిచ్చి వారిని జత కట్టే వారు. ఆ రోజులలో ఆపని తప్పుగా గాని, నేరంగా గాని ఎంచ బడేది కాదు. పై పెచ్చు ఆ పని మగ వాని లక్షణమని పొగిడేవారు.
పంక్తి 20:
 
<br />
 
==వ్రాసిన పుస్తకాలు==
# [[వేదాలంటే ఇవేనా?]] 1984