అరబ్బీ భాష: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
|map=[[దస్త్రం:Arabic speaking world.png]]<br /> అరబ్బీ భాష ప్రధానంగా 'అధికారిక భాష' గల ప్రాంతాలు (ఆకుపచ్చ రంగులో) మరియు అనేక భాషలలో ఒక భాషగా 'అరబ్బీ భాష' గల ప్రాంతాలు (నీలం రంగులో)}}
 
'''అరబ్బీ''' ('''అరబ్బీ''' : الْعَرَبيّة ) (అల్-అరబియ్య) లేదా ('''అరబ్బీ'''వ్: عَرَبيْ ) ''అరబి'' / అరబీ / అరబ్బీ ) సెమెటిక్ భాషాకుటుంబంలో సజీవంగానున్న అతి పెద్ద భాష. ఇది [[హీబ్రూ భాష|హీబ్రూ]] మరియు [[అరమాయిక్ భాష]]లకు దగ్గరగా వుంటుంది. నవీన [[అరబ్బీ భాష]] 27 రకాలుగా అరబ్ భూభాగంలో మాట్లాడబడుచున్నది. భాషాపరంగా [[ముస్లిం ప్రపంచం|ఇస్లామీయ ప్రపంచంలో]] ఉపయోగించబడుచున్నది.
 
నవీన అరబ్బీ సాంస్కృతిక అరబ్బీ నుండి ఉధ్బవించింది, క్రీ.శ. 6వ శతాబ్దంనుండి పురాతన ఉత్తర అరేబియా ప్రాంతంలో సాంస్కృతిక భాషగా విరాజిల్లిన అరబ్బీ 7వ శతాబ్దంలో[[శతాబ్దము|శతాబ్దం]]<nowiki/>లో సాంస్కృతిక మరియు మతపరమైన భాషగా నేటికినీ వాడుకలోయున్నది.
 
అరబ్బీ భాష అనేకమైన తన పదాలను ఇతరభాషలకు ప్రసాదించింది. ముఖ్యంగా [[లాటిన్]] మరియు [[ఐరోపా|యూరప్]] భాషలకు. దీనికి ప్రతిఫలంగా ఎన్నోభాషలనుండి పదాలను పొందింది. [[ఉర్దూ]] భాషలో కూడా అరబ్బీ పదాలు మెండుగా కనిపిస్తాయి.
 
== భారతదేశంలో అరబ్బీ భాష ==
భారతదేశంలో[[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో అరబ్బీ భాష మాట్లాడేవారి సంఖ్య తక్కువగా వున్ననూ, ఈ భాష చదవడం మరియు కొద్దిగా అర్థం చేసుకునేవారి సంఖ్య బాగా కనిపిస్తుంది.
"ఇబాద" ప్రార్థనల కొరకు [[ముహమ్మద్ ప్రవక్త]] వాడిన భాష ఈ అరబ్బీ, కావున షరియాను అనుసరించే ముస్లింలు ఆచరించే [[నమాజు]] మరియు [[దుఆ]]లు ఈ భాషలోనే కానవస్తాయి. ముస్లింల ధార్మిక [[గ్రంథము|గ్రంథం]] అయినటువంటి [[ఖురాన్]] ఈ భాషలోనే ఉన్నది కావున, [[ఖురాన్]] పఠించే వారంతా 'అరబ్బీ భాష' (కనీసం పఠించుటకు) నేర్చుకుంటారు. భారతదేశంలో దాదాపు 50,000 మంది అరబ్బీ మాతృభాషగా[[మాతృభాష]]<nowiki/>గా గలవారున్నారని అంచనా. అంతేగాక, భారతదేశంలోని అనేక విశ్వవిద్యాలయాలలో అరబ్బీ భాష డిపార్ట్‌మెంట్లు గలవు. ఉదాహరణకు, [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]], [[శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం]].
 
== భాష ==
"https://te.wikipedia.org/wiki/అరబ్బీ_భాష" నుండి వెలికితీశారు