నిన్నే ప్రేమిస్తా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
'''నిన్నే ప్రేమిస్తా ''' 2000 సెప్టెంబరు 14 న విడుదలైన తెలుగు చిత్రం. ప్రముఖ సంగీత దర్శకుడు [[కె. చక్రవర్తి]] ఈ చిత్రంలో కథానాయిక నాన్న పాత్ర పోషించారు. ఈ చిత్ర సంగీతం ఘనవిజయం సాధించింది. [[ఎస్. ఎ. రాజ్‌కుమార్]] అందించిన సంగీతం చిత్ర విజయంలో ప్రధనపాత్ర పోషించింది.
==కథ==
కథానాయకుడుకల్యాణ్ శ్రీకాంత్తన బ్యాంక్పెళ్ళి గురించి, కాబోయే భార్య గురించి కలలు కంటూ ఉంటాడు. అతనికి బ్యాంకు మేనేజరుగా పదోన్నతి వచ్చి పశ్చిమగోదావరి జిల్లాలోని పట్టిసీమలో ఉద్యోగం వస్తుంది. కానీ దారిలో అతను వెళుతున్న బస్సుకు ప్రమాదం జరిగి అతని రెండు కళ్ళు కనిపించకుండా పోతాయి. మూడు నెలల తర్వాత కల్యాణ్ మళ్ళీ తన బావతోబావ (రాజేంద్రరమేష్ ప్రసాద్)తో కలిసి ఒక పల్లెటూరికి వస్తాడు. అక్కడ వారింటికి దగ్గర్లో ఉన్న మేఘమాల (సౌందర్య) వీరికి అన్ని రకాలుగా సహాయపడుతూ ఉంటుంది. వీరిని అభిమానంగా చూస్తుంటుంది. దీన్ని వాళ్ళిద్దరూ ప్రేమగా భావించి అతని తల్లి దండ్రులను (చంద్రమోహన్, సంగీత) పెళ్ళి సంబంధం మాట్లాడటానికి పిలిపిస్తాడు. కానీ మేఘమాల మాత్రం ఆ సంబంధం తనకిష్టం లేదని నేరుగా చెప్పేస్తుంది. శ్రీకాంత్ ఆమెను కారణం అడగ్గా తన గతం గురించి వివరిస్తుంది.
 
గతంలో మేఘమాలకు ఒకశ్రీనివాస్ తో సంబంధం నిశ్చయమై (నాగార్జునతో) ఉంటుంది. మేఘమాల అతన్ని మనసారా అభిమానిస్తుంటుంది. కానీ ప్రమాదవశాత్తూ అతను బస్సు ప్రమాదంలో మరణిస్తాడు. అతని కళ్ళను శ్రీకాంత్ కు దానం చేస్తారు. తన ప్రియుడు కళ్ళ కోసమే వారిని అభిమానించానని చెబుతుంది.
 
==నటవర్గం==
"https://te.wikipedia.org/wiki/నిన్నే_ప్రేమిస్తా" నుండి వెలికితీశారు