ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 3:
వ్యావహారిక భాషోద్యమ నాయకుడు [[గిడుగు రామ్మూర్తి]] జయంతిని [[తెలుగు]] భాషా దినోత్సవంగా జరుపుకోవడం పరిపాటి. [[ఆంధ్రప్రదేశ్]] నుండి [[తెలంగాణా]] వేరుపడిన తరువాత తెలంగాణా వారు [[కాళోజీ]] జన్మదినోత్సవాన్ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంద సంస్థలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో [[తెలుగు]] వినియోగం పెంచడానికి కృషి చేస్తున్నారు.
 
[[ప్రపంచీకరణ]] వలన పిల్లలను [[ఇంగ్లీషు]] మాధ్యమములో చదివించటానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమములో చదువుతున్నారని వినికిడి మరియు లెక్కలు కూడా తెలియ జెప్పుతున్నాయి. ప్రత్యేకించి [[టెలివిజన్]] మాధ్యమాలలో పరభాష పదాల వాడుక పెరిగిపోతున్నది. ఇలాగే కొనసాగితే తెలుగు వాడుకలో తగ్గిపోయి, మాతృభాషగామృతభాషగా మారే ప్రమాదమున్నది. [[ఐక్యరాజ్యసమితి]] విద్య సాంస్కృతిక సంస్థ 1999/2002-12 తీర్మానంలో ప్రపంచంలోని 6000 భాషలలో 3000 కాలగర్భంలో కలసిపోగా, 2025 నాటికి [[భారతదేశం]]లో కేవలం 5 భాషలు ([[హిందీ భాష|హిందీ]], [[బంగ్లా భాష|బెంగాలీ]], [[మరాఠీ భాష|మరాఠీ]], [[తమిళ భాష|తమిళం]], [[మలయాళ భాష|మలయాళం]]) మిగులుతాయని పేర్కొన్నారు.
* '''అ''' = అమ్మ అంటే '''ధర్మము''' నకు, '''ఆ''' = ఆవు ఉంటే (పాడి పంటలు) '''అర్ధము'''నకు, '''ఇ''' = ఇల్లు (సంసారము) '''కామము''' మరియు '''ఈ'' = ఈశ్వరుడు (భగవంతుడు) '''మోక్షము''' నకు ప్రతీక. ఇటువంటి చక్కని తెలుగు అక్షరాలు అర్థవంతముగా [[పాఠశాల|బడి]]<nowiki/>లో గురువులు పిల్లలకు నేర్పిస్తారు.
 
==ఇవీచూడండి==
* [[అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం]]