కంప్యూటర్ గేమ్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 2:
 
==గేముల్లో రకాలు==
కంప్యూటర్ గేములను చాలా రకాలుగా విభజించవచ్చు. అవి ఆన్ లైన్ గేమ్స్ (Online Games), మొబైల్ గేమ్స్ (Mobile Games), పి.సి గేమ్స్ (P.C Games), ప్లె స్టేషన్ (Play Station), ఎక్స్ బాక్స్ గేమ్స్ (X-box Games). ఈ గేములను ప్రపంచవ్యాప్తంగా చాలా గేమింగ్ కంపెనీలు తయారుచేస్తూవుంటాయి.
 
'''ఆన్ లైన్ గేమ్స్''': ఆన్ లైన్ ఆటలను ప్రధానంగా ఫ్లాష్ అనే సాఫ్టువేర్ తో రూపొందిస్తారు. ఆన్ లైన్ ఆటలను ప్రధానంగా ఫ్లాష్ అనే సాఫ్టువేర్ తో రూపొందిస్తారు. అందువలన వీటిని ఫ్లాష్ గేమ్స్ అని కూడా అంటుంటారు. కొన్ని ఆన్ లైన్ గేముల్లో 3డి గేమ్స్ కూడా ఉంటాయి. ఈ గేమ్స్ ఆడుకోవాలంటే ఇంట్లో ముఖ్యంగా ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలి. వీటిలో యాక్షన్, పజిల్, రేసింగ్, కార్డ్స్, షూటింగ్, అడ్వెంచర్, ఆర్కేడ్, ఎడ్యుకేషనల్, ఫన్, వయోలెన్స్, రొమాన్స్, సెక్స్, న్యూడ్ వంటి విభాగాలు ఉంటాయి. ఆన్ లైన్ గేములను నేడు చాలా గేమింగ్ పొర్టల్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ కు చెందిన 7సీస్ ఎంటర్టైన్మెంట్ అనే కంపెనీ వారు రూపొందించిన www.onlinerealgames.com అనే గేమింగ్ పోర్టల్ లో ఎన్నో రకాల గేమ్స్ ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/కంప్యూటర్_గేమ్స్" నుండి వెలికితీశారు