సాయిపల్లవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
→‎నేపథ్యం: మరిన్ని వివరాలు చేర్పు
పంక్తి 12:
 
== నేపథ్యం ==
సాయిపల్లవి ది తమిళనాడులోని కోటగిరి దగ్గర ఓ చిన్న గ్రామం. తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయి చేర్చింది. తండ్రి సెంతామరై కస్టమ్స్ అధికారి. ఈమె మరియు చెల్లెలు పూజ కవల పిల్లలు. ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. కొన్ని టివి కార్యక్రమాల్లో పాల్గొనింది. తండ్రి ఈమె ముందు బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో జార్జియా లో వైద్యవిద్య నభ్యసించడానికి పంపించాడు.
 
== సినిమా ==
వైద్యవిద్య నాలుగు సంవత్సరాలు పూర్తి కాగానే తమిళ దర్శకుడు అల్ఫోన్సో ఈమెను ప్రేమమ్ చిత్రంలో నటించమని అడిగాడు. అలా ఈమె సినీ రంగ ప్రవేశం జరిగింది. తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో కథానాయిక భానుమతి పాత్ర పోషించింది. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుంది.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/సాయిపల్లవి" నుండి వెలికితీశారు