సాయిపల్లవి: కూర్పుల మధ్య తేడాలు

→‎నేపథ్యం: మరిన్ని వివరాలు చేర్పు
పంక్తి 15:
 
== సినిమా ==
వైద్యవిద్య నాలుగు సంవత్సరాలు పూర్తి కాగానే తమిళ దర్శకుడు అల్ఫోన్సో ఈమెను ప్రేమమ్ చిత్రంలో నటించమని అడిగాడు. అలా ఈమె సినీ రంగ ప్రవేశం జరిగింది. తర్వాత [[శేఖర్ కమ్ముల]] దర్శకత్వంలో వచ్చిన [[ఫిదా (సినిమా)|ఫిదా]] సినిమాలో కథానాయిక భానుమతి పాత్ర పోషించింది. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. తర్వాత [[నానీ (నటుడు)|నాని]] సరసన ఎం. సి. ఏ చిత్రం లో నటించింది.<ref name=timesofindia.indiatimes.com>{{cite web|last1=ఎస్. ఆర్|first1=షాజిని|title=MCA Box Office Collections: Nani-Sai Pallavi starrer joins $ 1 M club|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/box-office/mca-box-office-collections-nani-sai-pallavi-starrer-joins-1-m-club/articleshow/62315514.cms|website=timesofindia.indiatimes.com|publisher=టైమ్స్ ఆఫ్ ఇండియా|accessdate=2 January 2018}}</ref>
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/సాయిపల్లవి" నుండి వెలికితీశారు