కార్తిక్ శివకుమార్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
| relatives = [[Suriya (actor)|Suriya]] (brother)<br />[[Jyothika]] (sister–in–law)<br>Brindha (sister)
}}
'''కార్తీక్ శివకుమార్''' ప్రముఖ భారతీయ [[నటుడు]]. ఇతను '''''కార్తీ''''' అని పిలువబడుతుంటాడు. [[తమిళ సినిమాల్లోసినిమా]]<nowiki/>ల్లో నటించిన కార్తీ తెలుగులోనూ[[తెలుగు సినిమా|తెలుగు]]<nowiki/>లోనూ ప్రముఖ నటుడే. తను తమిళంలో నటించిన సినిమాలు తెలుగులోకి అనువాదమవ్వటం వల్ల, ఆయా తెలుగు అనువాదాలకు కార్తీ స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవటం వల్ల తనకి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. [[మణిరత్నం]] దగ్గర అసిస్టంట్ దర్శకుడిగా పనిచేసిన కార్తీ 2007లో పరుత్తివీరన్ సినిమా ద్వారా పరిచయమయ్యాడు. ఆ తర్వాత 2010లో అయరతిల్ ఒరువాన్, పయ్యా, నాన్ మహాన్ అల్లా; 2011లో సిరుతై సినిమాల వరుస విజయాల వల్ల కార్తీ తమిళ సినీపరిశ్రమలో గుర్తింపు పొందాడు.
 
==నటించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/కార్తిక్_శివకుమార్" నుండి వెలికితీశారు