బద్రీనాథ్: కూర్పుల మధ్య తేడాలు

→‎తీర్ధ యాత్ర: This is not a port town.
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[బొమ్మ:Uttarakhand locator map.svg|thumb|right|బద్రీనాథ్]]
'''బద్రీనాథ్''' [[హిందువులు|హిందువుల]] ఒక పుణ్యక్షేత్రం. ఇది భారతదేశంలో [[ఉత్తరాఖండ్]] లోని [[చమోలి]] [[జిల్లా]]లో ఉన్న పంచాయితీ<ref>{{cite web|url= https://www.myoksha.com/badrinath-temple/| title= బద్రీనాథ్}}</ref>. [[చార్ ధామ్]] (నాలుగు పట్టణాలు) లలో ఇది ఒకటి. చార్ ధామ్ యాత్ర హిందువుల ముఖ్యమైన యాత్ర. బద్రీనాథ్ [[గర్హ్వాల్]] కొండలలో అలకనందానదీ తీరంలో 3133 మీటర్ల ఎత్తులో ఉంది. నర నారాయణ కొండల వరసలమధ్య నీలఖంఠ (6,560 మీటర్లు)మీటర్లు8 శిఖరానికి దిగువభాగంలో ఉంది. బద్రీనాథ్ ఋషికేశ్‌కు ఉత్తరంలో 301 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేదారినాధ్‌‌కు సమీపంలో ఉన్న గౌరీ కుండ్‌కు 233 కిలోమీటర్ల దూరంలో ఉంది.
 
==నగర చరిత్ర==
బద్రీనాథ్ ప్రాంతం హిందూ [[పురాణాలు|పురాణాలలో]] బద్రీ లేక బద్రికాశ్రమం (बद्रीकाश्रम) గా వర్ణించబడింది. ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. నర-నారాయణులు ఆశ్రమజీవితం గడిపిన ప్రదేశం. [[మహాభారతం]]లో [[శివుడు]] [[అర్జునుడు|అర్జునినితో]] ''పూర్వజన్మలో బద్రికాశ్రమంలో నువ్వు నరుడుగానూ- [[కృష్ణుడు]] నారాయణుడిగానూ చాలా సంవత్సరాలు తపస్సు చేస్తూ జీవించారు'' అని చెప్పినట్లు వర్ణించ బడింది.
"https://te.wikipedia.org/wiki/బద్రీనాథ్" నుండి వెలికితీశారు