దశావతారములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
[[Image:Avatars.jpg|right|thumb|200px|దశావతారాలు - 19వ శతాబ్దికి చెందిన రాజస్థానీ శైలి చిత్రం]]
పురాణాల ప్రకారం త్రిమూర్తులలో [[విష్ణువు]] లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను [[దశావతారాలు]] అంటారు.
==భగవద్గీతలో [[శ్రీకృష్ణు]]ని సందేశం==
<poem>
పంక్తి 10:
'''ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే'''
</poem>
అర్జునా! ధర్మమునకు హాని కలిగినప్పుడును, ఆధర్మము పెచ్చుపెరిగి పోవుచున్నప్పుడును (జన్మ కర్మ రహితుడనైనప్పటికిని) నన్ను నేను సృజించు కొందును. సత్పురుషులను పరి రక్షించుటకును, దుష్టులను రూపు మాపుటకును, ధర్మమును[[ధర్మము]]<nowiki/>ను సుస్థిర మొనర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును.
 
[[భగవద్గీత]] నాల్గవ అధ్యాయము - జ్ఙాన, [[కర్మ]] [[సన్యాసి|సన్యాస]] యోగముల లోని ఈ రెండు శ్లోకములు ప్రసిద్ధములు. హిందూ విశ్వాసముల ప్రకారము లోకపాలకుడైన [[శ్రీ మహా విష్ణువు]] అనేక అవతారములు దాల్చును. అందు కొన్ని అంశావతారములు (ఉదా: [[వ్యాసుడు]]). కొన్ని పూర్ణావతారములు (ఉదా: నరసింహుడు). కొన్ని అర్చావతారములు (ఉదా: [[తిరుపతి]] [[వేంకటేశ్వరుడు]]).
 
==పూర్ణావతారములు==
పంక్తి 29:
 
==విశేషాలు==
చాలాకాలము నుండి [[విష్ణువు]] అవతారాలలో పది ముఖ్యమైనవి అని చెప్పుచున్నప్పటికీ. ఆ పది అవతారాలు ఏవి అన్న అంశంపై ఏకాభిప్రాయం లేదు. హరివంశమునందు నారాయణ, విష్ణు, వరాహ, నారసింహ, [[వామన]], [[దత్తాత్రేయ]], జమదగ్న్య, [[రామ]], [[కృష్ణ]], కల్కి అవతారములు పది ప్రధానావతారాలని పేర్కొనబడింది (హరి వంశం పూర్వ 1.42). ఇందులో మత్స్య, కూర్మ, బుద్ధ, బలరామావతారాలు లేవు. మహాభారతమునందు[[మహా భారతము|మహాభారతము]]<nowiki/>నందు శాంతిపర్వములో చెప్పబడిన అవతారములలో బుద్ధావతారం లేదు (శాంతి పర్వం అ.339). మత్స్య పురాణంలో ధర్మ, నరసింహ, వామనావతారములు సంభూత్యవతారములని, దత్తాత్రేయ, మాంధాతృ, పరశురామ, రామ, వేదవ్యాస, బుద్ధ, కల్కి అవతారాలు మానుషావతారములని దశావతారాలను ఏకరువు పెట్టినది.
[[బొమ్మ:Dasavatar, 19th century.jpg|center|thumb|600px|19వ శతాబ్దికి చెందిన దశావతారాల చిత్రం]]
 
"https://te.wikipedia.org/wiki/దశావతారములు" నుండి వెలికితీశారు