క్రిస్టమస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{Infobox Holiday |
|holiday_name=క్రిస్మస్
|image= Christmas collage.PNG
|nickname= క్రీస్తు యొక్క మాస్, క్రిస్మస్<ref>[http://www.whatsappvideos.online/2016/11/happy-christmas-merry-christmas-wishes.html] Christmas Wishes</ref>
|observedby=క్రైస్తవులు
అనేకమంది క్రైస్తవేతరులు<ref>[http://downloads.bbc.co.uk/worldservice/learningenglish/entertainment/scripts/multifaith_christmas.pdf Christmas as a Multi-faith Festival] — BBC News. Retrieved September 30, 2008.</ref>
|date='''డిసెంబర్ 25'''
(''[[పాశ్చాత్వ క్రైస్తవం]]'')
'''జనవరి 6'''
(''[[ఆర్మేనియా అపోస్తలుల చర్చి]]'')
'''జనవరి 7'''
(అనేక ''[[తూర్పు ఆర్థడాక్స్ చర్చులు]]'')
|observances= ప్రార్ధనలు, కానుకలు ఇచ్చుట, కుటుంబ సమావేశాలు, చెట్లను అలంకరించుట
|type=[[క్రైస్తవ]], సాంస్కృతిక
|significance=[[యేసు జననం]]
|relatedto= [[Annunciation]], [[Advent]], [[Epiphany (holiday)|Epiphany]], [[Baptism of the Lord]], [[Winter solstice]]}}

'''క్రిస్టమస్''' [[క్రైస్తవులు|క్రైస్తవులకు]] ముఖ్యమైన [[పండగ]]. [[యేసు క్రీస్తు]] పుట్టిన రోజును ఈ రోజు జరుపుకుంటారు.<ref>[http://www.merriam-webster.com/dictionary/christmas Christmas], ''[[Merriam-Webster]]''. Retrieved October 6, 2008.
"[http://encarta.msn.com/encnet/refpages/RefArticle.aspx?refid=761556859 Christmas]," ''[[MSN Encarta]]''. Retrieved October 6, 2008.</ref><ref name="CathChrit">[http://www.newadvent.org/cathen/03724b.htm "Christmas"], ''[[The Catholic Encyclopedia]]'', 1913.</ref> కొంతమంది [[క్రైస్తవులు]] డిసెంబరు 25న, మరికొంత మంది ఆర్థడాక్స్ చర్చిలకు చెందిన క్రైస్తవులు జనవరి 7<ref>http://www.bbc.co.uk/religion/religions/christianity/subdivisions/easternorthodox_6.shtml</ref> న క్రిస్టమస్‌ను జరుపుకుంటారు. చారిత్రక మరియు సందర్భోచిత ఆధారాల ప్రకారం [[యేసుక్రీస్తు]] డిశంబరులో పుట్టి ఉండకపోవచ్చు. ఈ రోజును ఒక రోమన్ల పండగ రోజు<ref name="SolInvictus">"[http://encarta.msn.com/encyclopedia_761556859_1____4/christmas.html#s4 Christmas]", ''Encarta''
Roll, Susan K., ''Toward the Origins of Christmas'', (Peeters Publishers, 1995), p.130.
Tighe, William J., "[http://touchstonemag.com/archives/article.php?id=16-10-012-v Calculating Christmas]".</ref> అయినందునో లేదా వింటర్ సోల్టీస్<ref name="Newton">Newton, Isaac, ''[http://www.gutenberg.org/files/16878/16878-h/16878-h.htm Observations on the Prophecies of Daniel, and the Apocalypse of St. John]'' (1733). Ch. XI.
A sun connection is possible because Christians consider Jesus to be the "sun of righteousness" prophesied in Malachi 4:2.</ref> అయినందునో క్రిస్టమస్ జరుపుకోవటానికి ఎంచుకున్నారు.

[[దస్త్రం:Juletræet.jpg|150px|left|క్రిస్టమస్ చెట్టు]]

==నిర్వచనము==
స్ట్అనగా క్రీస్తు, [[లాటి గురించి [[బైబిల్]] గ్రంథంలో [[వేద కాలం]] నాటి పాత నిబంధనలోను, మరియు క్రీస్తు కాలంలో వ్రాయబడిన క్రొత్త నిబంధనలోను పలు చోట్ల ప్రస్తావించబడింది.
"https://te.wikipedia.org/wiki/క్రిస్టమస్" నుండి వెలికితీశారు