క్రిస్టమస్: కూర్పుల మధ్య తేడాలు

"Christmas" పేజీని అనువదించి సృష్టించారు
"Christmas" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 23:
 
దీనికితోడు ఒకదానికొకటి సన్నిహిత సంబంధం ఉండే [[శాంతా క్లాజ్]], ఫాదర్ క్రిస్మస్, సెయింట్ నికొలస్, క్రైస్ట్ కైండ్ వంటి పాత్రలు పిల్లలకు బహుమతులు తీసుకురావడం వంటి వివిధ సంప్రదాయాలు, జానపద గాథలతో కూడి క్రిస్మస్ సంస్కృతిలో భాగంగా ఉన్నారు. <ref>[http://www.msnbc.msn.com/id/16329025 "Poll: In a changing nation, Santa endures"], Associated Press, December 22, 2006. Retrieved November 18, 2009.</ref> బహుమతులు ఇవ్వడం, అలంకరణలు చేయడం వంటివి ఆర్థిక లావాదేవీలను పెంపొందిస్తాయి కనుక క్రిస్మస్ సెలవులు పలు దేశాల్లో వ్యాపారాలకు, అమ్మకందార్లకు కీలకమైన ఈవెంట్, ముఖ్యమైన వ్యాపార సమయంగా మారింది. క్రిస్మస్ పండుగ ఆర్థిక ప్రభావం గత కొన్ని శతాబ్దాలుగా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో స్థిరంగా పెరుగుతోంది.
 
== శబ్దవ్యుత్పత్తి ==
క్రిస్టమస్ అన్న పదం క్రైస్ట్'స్ మాస్ అన్న పదం నుంచి వచ్చింది. ఈ క్రైస్ట్'స్ మాస్ అన్నది మధ్య ఇంగ్లీష్ లోని క్రిస్టెమాసె నుంచి, అది ప్రాచీన ఇంగ్లీష్ లోని క్రైస్టెస్ మేసె అన్న 1038 నాటి రూపం నుంచి వచ్చాయి.  క్రైస్ట్ అన్నది గ్రీక్ ఖ్రిస్టోస్ అన్న పదం నుంచి వచ్చింది, అది హిబ్రూ ''మెస్సయ్యకు'', అనువాదం. మెస్సయ్య అంటే అభిషిక్తుడు.<ref>{{Cite book|title=God's human face: the Christ-icon|last=Schoenborn|first=Christoph|year=1994|isbn=0-89870-514-2|page=154}}</ref><ref>{{Cite book|title=Sinai and the Monastery of St. Catherine|last=Galey|first=John|year=1986|isbn=977-424-118-5|page=92}}</ref>
 
== References ==
"https://te.wikipedia.org/wiki/క్రిస్టమస్" నుండి వెలికితీశారు