భారత జాతీయ కాంగ్రెస్: కూర్పుల మధ్య తేడాలు

174 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
}}
 
'''[[భారత జాతీయ కాంగ్రెస్]]''' (ఆంగ్లం : '''Indian National Congress''') (ఇంకనూ '''కాంగ్రెస్ పార్టీ''', '''INC''' అనిపేర్లు) భారతదేశంలోని[[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లోని ఒక ప్రధాన [[రాజకీయపార్టీ]].1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్నది ఈ పార్టీ.
 
ప్రస్తుతం  [[రాహుల్ గాంధీ]] ఈ పార్టీకి అధ్యక్షుడుగా[[అధ్యక్షుడు]]<nowiki/>గా ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ ఐదు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది - [[పంజాబ్]], [[హిమాచల్ ప్రదేశ్]], [[కర్ణాటక]], [[మేఘాలయ]] మరియు [[మిజోరాం]]. భారతదేశ పూర్వ ప్రధానమంత్రిగా[[ప్రధానమంత్రి]]<nowiki/>గా పని చేసిన [[మన్మోహన్ సింగ్]] కాంగ్రెస్ పార్టీ సభ్యులు.
 
== చరిత్ర ==
భరత జాతీయ కాంగ్రెస్ పార్టీని '''ఏ.ఓ.హుమే''', మాజీ [[బ్రిటిషు]] అధికారి గారిచే 1885 డిసెంబరు 28 వ తేదిన స్థాపించబడింది. భారతదేశ [[స్వాతంత్ర్యం]] కోసం ఈ పార్టీలో ఎందరో మహానుబావులు శ్రమించారు. వారిలో [[మహాత్మా గాంధీ]], [[భీంరావ్ రాంజీ అంబేడ్కర్|బి.ఆర్. అంబేద్కర్]] మరియు మొదలగు అనేక మంది ఇందులో సభ్యులుగా ఉంది దేశానికి ఎంతో సేవ చేసారు. భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీగా దీనిని పెరుకోనవచ్చు.
==సాధారణ ఎన్నికలలో ==
1,98,149

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2284112" నుండి వెలికితీశారు