చర్చ:ముసునూరి నాయకులు: కూర్పుల మధ్య తేడాలు

చి Jiksaw1, పేజీ చర్చ:ముసునూరి నాయకులు ను చర్చ:ముసునూరి కమ్మ రాజులు కు తరలించారు: వీరు కేవలం నాయకుల...
పంక్తి 26:
 
ముసునూరి నాయకులు కమ్మ కులానికి చెందినవారు అనటానికి ఎటువంటి ఆధారాలు లేవు . కమ్మ కులం వారని చెప్పటం పొరపాటు.( venkateswarlu chennuboina)
 
== పేరు మార్పు ప్రతిపాదన ==
 
ముసునూరి నాయకులు కమ్మవారనడం ఉన్నదే, కానీ వారిని ముసునూరి నాయకులు అనే వారి చరిత్ర వెలికి తెచ్చిన చరిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ వ్యవహరించారు. తెలుగు వికీపీడియా అన్నది మౌలిక పరిశోధనకు స్థలం కాదు కాబట్టి, ఇప్పటికే పరిశోధకులు ఏ పేరుతో వ్యవహరించారో అదే పేరు కొనసాగించడం సరైన పని. కనుక మునుసూరి కమ్మ రాజులు అన్న పేరును మునుసూరి నాయకులు అని మార్చాల్సిందిగా ప్రతిపాదిస్తున్నాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 11:28, 5 జనవరి 2018 (UTC)
Return to "ముసునూరి నాయకులు" page.