హనుమకొండ: కూర్పుల మధ్య తేడాలు

భాషా సవరణలు
ప్రభుత్వ ఉత్తర్వుల లంకె కూర్పు చేసాను
పంక్తి 9:
| longEW = E
|mandal_map=Warangal mandals outline11.png|state_name=తెలంగాణ|mandal_hq=హనుమకొండ|villages=16|area_total=|population_total=427303|population_male=214814|population_female=212489|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=69.28|literacy_male=80.76|literacy_female=57.15}}
'''హనుమకొండ''' లేదా '''హన్మకొండ,''' [[తెలంగాణ]] రాష్ట్రములోని [[వరంగల్ జిల్లా]]కు చెందిన ఒక నగరము, మండల <ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>  మరియు జిల్లా కేంద్రం. చారిత్రక ప్రశస్తి కలిగిన ఈ గ్రామానికి '''అనుముకొండ''' అనే పేరు ఉండేది. కాలక్రమంలో అది ''హనుమకొండ''గా మారింది. పూర్వకాలంలో ఈ ప్రాంతము జైన మత క్షేత్రంగా వర్ధిల్లింది. కాకతీయుల కాలంలో హన్మకొండ ఒక ప్రధాన కేంద్రంగా భాసిల్లింది. ఇది కాకతీయుల ఏలుబడిలో మొదటి తాత్కాలిక రాజధానిగా కొంతకాలం ఇక్కడి నుండే పరిపాలన సాగించారు.[[File:Jain Heritage sites map of Andhra Pradesh.jpg|thumb|220px| హన్మకొండ ఒక జైన మత క్షేత్రంగా వర్ధిల్లింది]]
==బతుకమ్మ, దసరా పండుగలు==
హన్మకొండ పట్టణం అయినప్పటికీ బతుకమ్మ, దసరా విషయంలో మాత్రం పల్లెలకంటే గొప్పగా పండుగలను జరుపుకుంటారు. పితృఅమావాస్య (పెత్రమావస్య) తో బతుకమ్మ పండుగ మొదలయ్యి తొమ్మిది రోజుల పాటు రోజు సాయంత్రం బతుకమ్మ ఆడుకుంటారు. అయితే ఆరవ రోజు మాత్రం బతుకమ్మ ఆడరు. పెత్రమావస్య ముందు రోజు సాయంత్రం నుండి చుట్టుప్రక్కల పల్లెలనుండి తంగేడు, గునుగు, తామర, బంతి, చేమంతి మొదలగు పువ్వులను అమ్ముతారు. వీటితో పాటు బతుకమ్మ పేర్చడానికి సిబ్బులు, గుమ్మడి ఆకులను కూడా అమ్ముతారు. తిరిగి వీటినన్నింటిని బతుకమ్మ ముందురోజు కూడా అమ్మతారు. బతుకమ్మ మొదటిరోజు నుండి ఎనిమిదోరోజు వరకు అందరు వారి ఇంటిదగ్గరి గుళ్ళల్లో బతుకమ్మ ఆడుతారు. కాని తోమ్మిదో రోజయిన దుర్గాష్టమి నాడు సాయంత్రం మాత్రం, పిల్లల నుండి పెద్దలవరకు, ఎన్నడూ ఇంట్లనుండి బయటికి వెళ్ళని వారు కూడా ప్రతిఒక్కరు కొత్తబట్టలు వేసుకొని, వివిధ నగలను ధరించి బతకమ్మలను చేత బట్టుకుని పద్మాక్షమ్మ గుట్టకు పోతారు. బతకమ్మలను మధ్య వుంచి, బాలికలు, స్త్రీలు వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! బంగారు బతుకమ్మ ఉయ్యాలో!!, రామ రామా రామ ఉయ్యాలో! రామనే శ్రీరామ ఉయ్యాలో !! రామ రామా నంది ఉయ్యాలో ! రాగ మెత్తరాదు ఉయ్యాలో!అని గొంతెత్తి ఒకరు పాడగా మిగతా వారు ఆ పాటను అనుసరిస్తూ పాడుతారు.
పంక్తి 27:
 
==గ్రామ జనాభా==
;జనాభా (2011) - మొత్తం 4,27,303 - పురుషులు 2,14,814 - స్త్రీలు 2,12,489 [1]
;
;
;http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=09
 
==మండలంలోని గ్రామాలు==
# [[హనుమకొండ]]
* [[మడికొండ (గ్రామీణ)]]
# కుమార్పల్లి
* [[పల్వేల్పుల (గ్రామీణ)]]
*# [[మడికొండపల్వేల్పుల (గ్రామీణ)]]
* [[పైడిపల్లి (హనుమకొండ)|పైడిపల్లి]]
*# [[కొత్తపేట్గోపాలపురం (హనుమకొండ మండలం)|కొత్తపేట్గోపాలపురం]]
# లష్కరుసింగారం
* [[భాటిపల్లి|బట్టుపల్లి]]
# [[వడ్డెపల్లి|వడ్డేపల్లి]]
* [[కొత్తపల్లి (హనుమకొండ మండలం)|కొత్తపల్లి]]
 
* [[కుమ్మరిగూడెం]]
== మూలాలు ==
* [[తరాలపల్లి]] [ ('''''పుణ్యభూమి''''')]
* [[వనమాలకనపర్తి]]
* [[కొండపర్తి (హనుమకొండ)|కొండపర్తి]]
* [[అమ్మవారిపేట్]]
* [[తిమ్మపూర్ (హవేలి) (గ్రామీణ)]]
* [[అల్లీపూర్ (హనుమకొండ)|అల్లీపూర్]]
* [[మమ్నూర్|మమునూరు]]
* [[నక్కలపల్లి (హనుమకొండ)|నక్కలపల్లి]]
* [[గోపాలపురం (హనుమకొండ)|గోపాలపురం]]
* [[టేకులగూడేం]]
* [[కడిపికొండ (గ్రామీణ)]]
* [[రాంపెట]] (కడిపికొండ)
* [[ఆయొద్యపురం]]
 
== వెలుపలి లింకులు ==
{{హనుమకొండ మండలంలోని గ్రామాలు}}
;[1] http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=09<nowiki/>{{హనుమకొండ మండలంలోని గ్రామాలు}}
{{వరంగల్ జిల్లా మండలాలు}}
{{వరంగల్ జిల్లా విషయాలు|state=collapsed}}
"https://te.wikipedia.org/wiki/హనుమకొండ" నుండి వెలికితీశారు