వడ్డెర చండీదాస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox person
'''వడ్డెర చండీదాసు''' ([[నవంబర్ 30]], [[1937]] - [[జనవరి 30]], [[2005]]) (Vaddera Chandidas) ప్రముఖ తెలుగు నవలా రచయిత.
| name = వడ్డెర చండీదాస్
| birth_name = చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు
| birth_date = {{Birth date|1937|11|30}}
| birth_place = [[పెరిశేపల్లి]], [[పామర్రు]] మండలం, [[కృష్ణాజిల్లా]]
| death_date = {{Death date and age|1937|11|30|2005|01|30}}
| death_place = విజయవాడ
| occupation = అధ్యాపకుడు, రచయిత, తాత్వికుడు
}}
'''వడ్డెర చండీదాసు''' ([[నవంబర్ 30]], [[1937]] - [[జనవరి 30]], [[2005]]) (Vaddera Chandidas) ప్రముఖ తెలుగు నవలా రచయిత, తాత్వికుడు.
 
== జననం ==
వీరు [[1937]] [[నవంబర్ 30]] న [[కృష్ణాజిల్లా]], [[పామర్రు]] మండలం, [[పెరిశేపల్లి]] గ్రామములో వ్యసాయదారుల కుటుంబంలో జన్మించారు<ref>http://www.anandbooks.com/Vaddera-Chandidas</ref>. వీరి అసలు పేరు డాక్టర్ '''చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు''' (సి. ఎస్. రావు) <ref>[http://eemaata.com/em/issues/200507/177.html ఈమాటలో చండీదాసుపై కొడవళ్ళ హనుమంతరావు వ్యాసం]</ref>. తన కలంపేరులో "వడ్డెర"ను పేద వృత్తికులమైన [[వడ్డెర]] ప్రజల నుండి, [[చండీదాస్]] అన్న పేరును 15వ శతాబ్దపు విప్లవాత్మక బెంగాలీ కవి నుండి స్వీకరించాడని కథనం.<ref>http://teluguracchabanda.blogspot.com/2006/07/re-racchabanda-re_28.html</ref> చండీదాస్ [[తిరుపతి]]లో [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము]]లో తత్త్వశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసి విరమించారు. ఇతని నవలలో [[హిమజ్వాల]], [[అనుక్షణికం]], [[చీకట్లోంచి చీకటిలోకి]], [[ప్రేమతో]] ప్రముఖమైనవి. [[చైతన్య స్రవంతి]] కథన రీతిని ఎంచుకుని రాసిన చండీదాస్‌ రచనలు విశేష ప్రజాదరణ పొందడమే కాకుండా సాహిత్యవేత్తల మన్ననలు కూడా పొందాయి.
 
==నవలలు==
Line 12 ⟶ 21:
===అనుక్షణికం===
[[బొమ్మ:Telugubookcover anukshanikam.JPG|right|thumb|100px]]
దీని రచనాకాలం 1979-81, కథాకాలం 1971-80. రెండు వందలు పైగా పాత్రలు, కోకొల్లుగా సంఘటనలతో ఒక దశాబ్దపు దేశ రాష్ట్ర చరిత్రలను కూర్చి సృష్టించిన నవల ఇది. ఇందులో ఘటనలన్నీ నిజాలు, చారిత్రికాలు. ఈ నవలలో మరొక విశేషం - తెలుగు నవలా సాహిత్యంలో ఎన్నడూ లేని వాస్తవికత. కులాల పేర్లు, ఇంటి పేర్లు, ఊళ్ళపేర్లు చిరినామాలతోచిరునామాలతో సహా పేర్కొనడం.
 
[[ఆంధ్రజ్యోతి]] వార పత్రికలో ధారావాహికగా వెలువడి రెండు సంవత్సరాల సుదీర్ఘ సమయంలో ఎందరినో మెప్పించిన నవల ఇది.
Line 20 ⟶ 29:
 
==వనరులు==
* [http://www.avkf.org/BookLink/book_link_index.php పుస్తకాల లంకె]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వడ్డెర_చండీదాస్" నుండి వెలికితీశారు